ETV Bharat / international

కాల్పుల కలకలం: గే ర్యాలీలో తొక్కిసలాట - pride parade

అమెరికా రాజధాని వాషింగ్టన్​ డీసీలో ప్రైడ్​ పరేడ్​లో అలజడి రేగింది. ఏదో పేలుడు శబ్దం విన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి.

పరేడ్​లో తొక్కిసలాట
author img

By

Published : Jun 9, 2019, 10:33 AM IST

Updated : Jun 9, 2019, 11:43 AM IST

ర్యాలీలో తొక్కిసలాట

అమెరికాలో మరోసారి తుపాకీ కలకలం రేగింది. వాషింగ్టన్​ డీసీలో స్వలింగ సంపర్కుల ప్రైడ్​ పరేడ్​లో పేలుడు శబ్దం విని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

పరేడ్​లో ఎవరూ తుపాకీని పేల్చలేదని స్పష్టం చేశారు మెట్రోపాలిటన్​ కమాండర్​ గ్విల్లెర్మో రివేరా. అయితే తుపాకీ వెంట తెచ్చుకున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

"ప్రజలు భయంతో పరుగెత్తారు. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతున్నాడని అరిచారు. ఓ వ్యక్తి తుపాకీతో వచ్చినట్టు గుర్తించాం. అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. తను తుపాకీ పేల్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఆయుధం కలిగి ఉన్నాడనే కారణంతో అరెస్టు చేశాం."

-గ్విల్లేర్మో రివేరా, మెట్రోపాలిటన్​ కమాండర్

ఇదీ చూడండి: అల్బేనియాలో ఉద్ధృతంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS -  AP CLIENTS ONLY
Tachira -  8 June 2019
1. Various of people walking across Tachira border to enter Colombia
2. Various of people carrying bags; people walking through the trail border crossing seen through gap of the wall of a bridge
3. SOUNDBITE (Spanish) Alexander Rossi, trail worker:
"We work here with the (Venezuelan) National Guard. We work at the trail, always here looking for money (charging people who need assistance to cross the trail border). This (referring to the border opening) is only for a little while."
4. Various of people trying cross the bridge to reach Cúcuta in Colombia; container blocking their way
5. SOUNDBITE (Spanish) Carlos Ochoa, merchant:
"A lot of people still take the trails due to the fact that the bridge turns into a funnel. When they reach the narrow part, a queue emerges. They should remove the containers."
6. People, carrying bags, leaving Venezuela
7. Military officers ahead of news conference
8. Socialist leader of Tachira, Freddy Bernal. arriving on crutches
9. SOUNDBITE (Spanish) Freddy Bernal, Socialist leader of Tachira:
"We will create a sort of border identification and will get the information of those who regularly go to the border."
10. Various of line of people at the border between Venezuela and Colombia
STORYLINE:
Thousands of people crossed into Colombia on Saturday to buy food and medicine after Venezuelan President Nicolas Maduro reopened the border between the countries that had been shut down for the past four months.
With the reopening, a flood of people seized on the opportunity to enter into the neighbouring country in Tachira and secure items that are all but unattainable in Venezuela.
The South American nation's socialist government ordered the borders with Aruba, Bonaire, Curacao, Brazil and Colombia closed in February as the opposition tried to deliver food and medical supplies into the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 9, 2019, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.