ETV Bharat / international

సూర్యుడి సరికొత్త ఫొటోస్​​- నెటిజన్ల కామెంట్స్​ అదుర్స్ - sun surface telescope news

సూర్యుని ఉపరితలానికి సంబంధించి అత్యాధునిక టెలిస్కోప్​ తీసిన ఫొటోలను విడుదల చేశారు అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు. ఇవే అత్యంత వివరాణాత్మక చిత్రాలని తెలిపారు. ఈ దృశ్యాల్లో పాప్​కార్న్ తయారు చేసేందుకు ఉడికించే కుండలా సూర్యుడు కనిపిస్తున్నాడని పేర్కొన్నారు.

Sun's turbulent surface released
సూర్యుడి సరికొత్త ఫొటోస్​​- నెటిజన్ల కామెంట్స్​ అదుర్స్
author img

By

Published : Jan 30, 2020, 12:41 PM IST

Updated : Feb 28, 2020, 12:35 PM IST

సూర్యునికి సంబంధించిన అత్యంత వివరాణాత్మక ఫొటోలను విడుదల చేశారు అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు. అధునాతన డేనియల్ కె. ఇనోయ్​ సోలార్​ టెలిస్కోప్​తో వీటిని చిత్రీకరించినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

సూర్యుని చుట్టూ పొరలా ఉండే ప్లాస్మా ఉడుకుతున్నట్లు ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాప్​కార్న్​ తయారు చేసేందుకు ఉడికించే కుండలా సూర్యుడు కనిపిస్తున్నాడని శాస్త్రవేత్తలు చెప్పారు.

భూ ఆధారిత టెలిస్కోప్​పై పని ప్రారంభించినప్పటి నుంచి ఈ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూసినట్లు అమెరికా నేషనల్​ సైన్స్​ ఫౌండేషన్(ఎన్ఎస్​ఏ) డైరెక్టర్​ ఫ్రాన్స్​ కర్డోవా పేర్కొన్నారు. ఇప్పటివరకు సూర్యునికి సంబంధించి ఇంత వివరణాత్మక చిత్రాలను ఎవరూ తీయలేదన్నారు. సూర్యున్ని కప్పి ఉంచే కరోనాలోని అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన వివరాలను ఇనోయ్​ సోలార్ టెలిస్కోప్​ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సౌర విస్ఫోటనం కారణంగా భూవాతావరణం ప్రభావితమయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. సౌర తుపానులు ఎప్పుడు సంభవిస్తాయో అంచనావేయవచ్చని ఫ్రాన్స్ కర్డోవా చెప్పుకొచ్చారు.

13 అడుగుల అద్దంతో..

టెలిస్కోప్​కు ఉన్న 13 అడుగుల అద్దం ద్వారా ఈ ఫొటోలను చిత్రీకరించడం సాధ్యమైందని ఫ్రాన్స్ తెలిపారు. ఇది అత్యాధునిక సాంకేతిక టెలిస్కోప్ అని, దివంగత అమెరికన్ సెనేటర్​ డేనియల్ ఇనోయ్​ పేరును జోడించి దీనికి నామకరణం చేసినట్లు చెప్పారు.

వచ్చే ఆరు నెలల్లో సూర్యునికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ టెలిస్కోప్ ద్వారా ఖగోళ శాస్త్రజ్ఞులు సేకరిస్తారని అమెరికా ఎన్ఎస్​ఎఫ్ ప్రోగ్రామ్ డైరెక్టర్​ డేవిడ్ బోబోల్జ్​ అన్నారు. టెలిస్కోప్​ను అంతర్జాతీయ దేశాల శాస్త్రజ్ఞులకు ఉపయోగపడేలా పరీక్షిస్తామన్నారు.

వచ్చే ఐదేళ్లలో సూర్యునికి సంబంధించి అధిక సమాచారాన్ని డేనియల్ సోలార్ టెలిస్కోప్ సేకరిస్తుందని.. గెలీలియో కనిపెట్టిన మొదటి టెలిస్కోప్​ సహా ఇప్పటి వరకు ఉన్న అన్ని టెలిస్కోప్​లు సేకరించిన సమాచారం కంటే ఇది ఎక్కువ ఉంటుందని డేవిడ్ అన్నారు.

'పల్లీ పట్టీలా ఉంది'

netizan tweet
నెటిజన్​ ట్వీట్​

అమెరికా ఎన్​ఎస్​ఎఫ్​ విడుదల చేసిన దృశ్యాలపై కొందరు నెటిజన్లు ఛలోక్తులు విసిరారు. ఇవి చూడటానికి అచ్చం నోరూరించే పల్లీ పట్టీల్లా ఉన్నాయని ఫొటోలను జోడిస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: డ్రగ్స్​ దందా కోసం 2 దేశాల మధ్య సొరంగం

ZCZC
PRI ESPL INT
.WASHINGTON FES20
US-TRUMP-VIRUS
Wary of irking China, Trump offers rosy take on virus threat
         Washington, Jan 30 (AP) President Donald Trump had plenty to talk about during his latest big campaign rally, regaling a friendly crowd in New Jersey with his thoughts about impeachment, the economy, the border wall, local politics and much more.
         But the president was conspicuously quiet about one big issue that has much of the globe on pins and needles: the spread of a deadly new type of coronavirus.
         A self-described germaphobe, Trump has had little to say in public about the new virus that so far has killed more than 170 people in China, sickened thousands more there and led to a handful of confirmed cases in the U.S.
         And he speaks in broad terms when he does talk about it.
         We're very much involved with them, right now, on the virus that's going around, Trump said of China before signing a trade deal at the White House on Wednesday.
          He said he had discussed the situation with Chinese President Xi Jinping and added, We're working very closely with China.
          Aides and confidants say Trump's careful approach is part of a political strategy crafted to avoid upsetting the stock market or angering China by calling too much attention to the virus or blaming Beijing for not managing the situation better, according to a White House official and a Republican close to the White House.
          They spoke on condition of anonymity because they were not authorized to discuss private conversations.
         Later Wednesday, Trump tweeted out photos from a briefing on the virus he attended with administration officials in the Situation Room, writing that we have the best experts anywhere in the world and they are on top of it 24/7! In keeping with the low-profile approach, the White House announced by email Wednesday night that the meeting included members of a task force that will lead the US response to the new virus.
          The 12-person team is chaired by Secretary of Health and Human Services Alex Azar and coordinated through the National Security Council.
         The president's comments contrast sharply with the fierce criticism he lobbed at his predecessor, President Barack Obama, during the 2014-15 Ebola crisis, which left more than 11,000 dead in three West African nations.
         At the time, Trump ripped into Obama as a dope and incompetent" and called for a travel ban on visitors from Ebola-infected countries. Trump also advocated preventing infected American health care workers from coming home for treatment.
         Obama faced some criticism from public health officials for being slow to address the Ebola crisis initially, but also received plaudits for eventually attacking it with vigor. He nudged Congress to make a USD 5.4 billion emergency appropriation to aid the fight and sent 3,000 US troops to West Africa to help with the international response.
         Lawrence Gostin, a professor of global health law at Georgetown University, said he's taken a measure of comfort in the fact that Trump, so far, hasn't overreacted and has resisted fanning the flames as he did with his rhetoric during the Ebola crisis. That leaves room, Gostin said, for public health professionals to take the lead.
         "As long as that continues and as long as there isn't political interference or mass quarantines in the U.S. or outright travel bans, I will feel comfortable with how the White House is handling it, Gostin said.
          He added that he'd like to see Trump ask Congress for a $1 billion emergency appropriation to help agencies battling to contain the virus.
         Trump is well aware the virus outbreak in China could create a wild card for the US economy during an election year. And he has long prioritized the US economic relationship with China, especially during trade negotiations, and similarly largely held his tongue during widespread protests in Hong Kong.
          He also takes enormous pride in the personal relationship he's developed with Xi and has commended him for demonstrating transparency" as he deals with the crisis.
         Trump said we have it totally under control when he was asked about the new type of coronavirus while in Switzerland last week to attend an economic conference. And in a separate Twitter posting, he offered reassurance but scant detail for his confidence.(AP)
AMS
AMS
01301120
NNNN
Last Updated : Feb 28, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.