ETV Bharat / international

డ్రగ్స్​ దందా కోసం 2 దేశాల మధ్య సొరంగం - డ్రగ్స్​ దందా కోసం 2 దేశాల మధ్య సొరంగం

అమెరికాకు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసేందుకు పొరుగు దేశం మెక్సికో నుంచి ఏకంగా సొరంగం తవ్వారు అక్రమార్కులు. 1.3 కిలోమీటర్లు పొడవైన రహస్య మార్గాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

the discovery of the longest smuggling tunnel ever found
డ్రగ్స్​ దందా కోసం 2 దేశాల మధ్య సొరంగం
author img

By

Published : Jan 30, 2020, 10:43 AM IST

Updated : Feb 28, 2020, 12:15 PM IST

అమెరికా-మెక్సికో మధ్య అతిపెద్ద సొరంగాన్ని కనుగొన్నారు అగ్రరాజ్య అధికారులు. మెక్సికో టిజువానాలోని పారిశ్రామిక భవనం నుంచి అమెరికా శాన్ డియాగోకు ఈ రహస్య మార్గం ఉన్నట్లు గుర్తించారు. కిలోమీటరుకన్నా ఎక్కువ పొడవు ఉన్న ఈ సొరంగాన్ని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసమే తవ్వారని తేల్చారు అమెరికా కస్టమ్స్​, సరిహద్దు రక్షణ అధికారులు.

అనేక సౌకర్యాలు...

ఈ సొరంగ మార్గం మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లు పొడవు. ఐదున్నర అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో భూమికి 70 అడుగుల లోతున ఉంది. ఇందులో సరుకు రవాణా కోసం ప్రత్యేక రైలు మార్గం, వెంటిలేషన్​, హైవోల్టేజ్​ విద్యుత్ తీగలు, లిఫ్ట్​, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అక్రమ సొరంగ మార్గానికి సంబంధించి ఇంకెవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

డ్రగ్స్​ దందా కోసం 2 దేశాల మధ్య సొరంగం

2014లో టిజువాన్​ నుంచి శాన్​ డియాగో మధ్య 904 మీటర్లు పొడవైన సొరంగాన్ని అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: బాలుడిపై పిట్​బుల్​ ఎటాక్​.. ఇంత కోపం ఎందుకు?

ZCZC
PRI ESPL INT
.NEWYORK FES9
US-INDIANS-ARREST
3 Indians arrested for entering US illegally
By Yoshita Singh
         New York, Jan 30 (PTI) Three Indian citizens were arrested by border patrol agents here for entering the US illegally.
         US Border Patrol agents stopped a vehicle near Massena in New York state along the county's northern border on January 24. During the vehicle checking, the agents found that two of the passengers were Indian citizens who entered the US illegally and not at a designated port of entry.
         Both the passengers were transported to the Border Patrol Station for processing and charged.
         The vehicle driver, also an Indian citizen who originally entered illegally into the US in 2012 and was ordered removed from the country in absentia last December, was charged with alien smuggling, a felony, which carries a penalty of a fine and up to five years of imprisonment for each violation. PTI YAS
SCY
01300855
NNNN
Last Updated : Feb 28, 2020, 12:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.