అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్.. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్ భవనం మెట్లపై ఫిట్నెస్ కోసం పలు మార్లు కిందకు, పైకి పరుగులు తీశారు. ఈ పరుగుకు సంబంధించిన దృశ్యాలను ఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.
-
Staying fit, Madam VP! pic.twitter.com/8LNWczzVVL
— 🇺🇸Catherine WEEK 3! #PresBidenVPHarris 🥁 (@CMargaronis) February 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Staying fit, Madam VP! pic.twitter.com/8LNWczzVVL
— 🇺🇸Catherine WEEK 3! #PresBidenVPHarris 🥁 (@CMargaronis) February 7, 2021Staying fit, Madam VP! pic.twitter.com/8LNWczzVVL
— 🇺🇸Catherine WEEK 3! #PresBidenVPHarris 🥁 (@CMargaronis) February 7, 2021
వీడియోను చూసిన నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్లే ఉపాధ్యక్షురాలు ఫిట్‌గా ఉన్నట్లు కొందరు చెప్పుకొచ్చారు. భద్రతా సిబ్బందికి పని కల్పిస్తున్నారని మరికొందరు ఫన్నీ కామెంట్లు చేశారు.
ఇదీ చూడండి: భారత్-చైనా 'సయోధ్య'పై అమెరికా హర్షం