ETV Bharat / international

'అమ్మానాన్నల ముందే తాగేసింది.. హమ్మా అనిపించింది' - parents

తల్లిదండ్రుల ముందే మద్యం సేవించి వారికి షాకిచ్చింది ఓ ఎన్నారై యువతి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తల్లిదండ్రుల ముందే తాగేసింది
author img

By

Published : Mar 22, 2019, 3:49 PM IST

అమెరికా కొలంబస్​కు చెందిన మిషా మాలిక్ తన 21వ పుట్టినరోజును తల్లిదండ్రులతో జరుపుకుంది. వారిని రెస్టారెంటుకు తీసుకెళ్లింది. కేక్ లేదా స్వీట్ ఆర్డర్ చేస్తుందేమోనని అనుకున్నారు కన్నవాళ్లు. కానీ రష్యన్ టెకీలా ఆర్డర్ చేసి వారి ముందే తాగేసింది. మొత్తం సన్నివేశాన్ని వీక్షిస్తూ.. ఆశ్చర్యపోయారు పాపం ఆ తల్లిదండ్రులు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. సినిమాల్లోలా నాటకీయంగా జరిగింది ఆ సన్నివేశం. ఆమె తల్లిదండ్రుల ముఖంలోని భావాలపై సామాజిక మాధ్యమాల్లో చలోక్తులు విసురుతున్నారు నెటిజన్లు.

.

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 22 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0653: EU Brexit Rutte AP Clients Only 4202210
Dutch PM: EU and UK averted imminent 'crash'
AP-APTN-0637: Turkey New Zealand No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4202204
New Zealand FM arrives in Turkey for OIC meeting
AP-APTN-0620: Australia Cyclone No Access Australia 4202203
Australians evacuate, prepare before cyclones
AP-APTN-0533: New Zealand Funerals AP Clients Only 4202200
Mass funeral for victims of Christchurch attacks
AP-APTN-0514: Australia New Zealand Security No access Australia 4202199
Australia increases pressure on white supremacists
AP-APTN-0501: China Explosion Aerials No Access Mainland China 4202198
Aerials of China chemical plant after explosion
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.