ETV Bharat / international

చిన్న పడవ ఢీకొని కూలిన భారీ వంతెన

author img

By

Published : Apr 7, 2019, 8:21 AM IST

Updated : Apr 7, 2019, 9:36 AM IST

పడవ ఢీకొని వంతెన కూలిన ఘటన బ్రెజిల్​ అమెజాన్​ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నదిలో పడిపోయాయి. బాధితులను రక్షించడానికి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

పడవ ఢీకొని కూలిన వంతెన
పడవ ఢీకొని కూలిన భారీ వంతెన

బ్రెజిల్​ అమెజాన్​ ప్రాంతంలో శనివారం ప్రమాదవశాత్తు ఫెర్రీ ఢీకొనడం వల్ల ఓ వంతెన కూలింది. వారధిపై ఉన్న రెండు కార్లు మోజూ నదిలో పడిపోయాయి.

బెలూమ్​ నగర సమీపంలోని ఈ వంతెన నిత్యం రద్దీగా ఉంటుంది. శనివారం వేగంగా వస్తున్న ఓ పడవ వంతెన స్తంభాన్ని బలంగా ఢీకొంది. క్షణాల్లోనే వంతెన కూలిపోయింది. నదిలో పడిపోయిన కారుల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నదీ తెలియదు. బాధితులను రక్షించడానికి ఐదుగురు స్కూబా డైవర్స్​ ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: 'షాదీ వద్దు గురూ- సోలో లైఫే సో బెటరూ'

AP Video Delivery Log - 0200 GMT News
Sunday, 7 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0156: Libya National Army AP Clients Only 4204780
LNA says it's battling govt forces near Tripoli
AP-APTN-0034: France Fire AP Clients Only 4204779
Fast-moving fire ravages building in Paris
AP-APTN-0011: Libya Sarraj AP Clients Only 4204778
Libyan govt leader: Hifter 'stabbed us in the back'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 7, 2019, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.