ETV Bharat / international

నూతన ఏడాది వేడుకల్లో కాల్పులు-ఇద్దరు మృతి - two died, five injured in america firing

అగ్రరాజ్యం అమెరికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా ఆగంతుకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి.

america
అమెరికా నూతన ఏడాది వేడుకల్లో కాల్పులు
author img

By

Published : Jan 2, 2020, 6:24 AM IST

తుపాకుల సంస్కృతితో అలరారే అమెరికాలో నూతన సంవత్సర వేళ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని ఓ క్లబ్‌లో జరిగిన కొత్త ఏడాది వేడుకల్లో ఓ ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందరూ వేడుకల్లో మునిగి ఉన్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు కాల్పులు జరిపే సమయంలో బయట భద్రతా సిబ్బంది ఉన్నారని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ అధికారులు వెల్లడించారు.

హంటింగ్డన్‌లోని ఓ బార్‌ లోపల కూడా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. హుక్కా బార్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుమారు ఐదుగురికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో సుమారు 50 మంది వరకు ఘటనా స్థలంలో ఉన్నారని హంటింగ్టన్ పోలీస్ చీఫ్ రే కార్నెవాల్ తెలిపారు.

ఇదీ చూడండి: భారత సైన్యాధ్యక్షుడి వ్యాఖ్యలు బాధ్యతా రహితం: పాక్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London Stadium, London, England, UK - 1st January 2020
1. 00:00 SOUNDBITE (English): David Moyes, West ham United manager:
(on a perfect start)
++TRANSCRIPTION TO FOLLOW++
2. 00:28 SOUNDBITE (English): David Moyes, West ham United manager:
(on players character)
++TRANSCRIPTION TO FOLLOW++
3. 01:14 SOUNDBITE (English): David Moyes, West ham United manager:
(on turning London Stadium into a fortress)
++TRANSCRIPTION TO FOLLOW++
4. 02:03 SOUNDBITE (English): David Moyes, West ham United manager:
(what did he say to Felipe Anderson)
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION: 02:27
STORYLINE:
Reaction from the London Stadium as West Ham thrashed Bournemouth 4-0 in David Moyes' first game back in charge of the Hammers.
Captain Mark Noble scored a brace and Sebastien Haller's bicycle kick added another goal in between as the hosts went on a break with a 3-0 lead, and Felipe Anderson added a fourth halfway through the second half.
With 15 minutes remaining, Aaron Cresswell was initially shown a straight red card for a dangerous tackle on Ryan Fraser, but following a VAR check the decision was downgraded to a yellow card.
Thanks to this win West Ham leapfrog Bournemouth in the table and leave the relegation zone, while their opponents slip down to 18th.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.