ETV Bharat / international

అమెరికా వీధుల్లో పడవలుంటేనే ప్రయాణం! - పడవలు

దక్షిణ అమెరికాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. లూసియానా, మిసిసిపి రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు బీభత్సం సృష్టించాయి. వీధుల్లో పడవల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.

అమెరికాలో వరదల బీభత్సం
author img

By

Published : May 13, 2019, 1:07 PM IST

అమెరికాలో వరదల బీభత్సం

అమెరికాలోని లూసియానా, మిసిసిపి రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల వీధులన్నీ జలమయ్యాయి. భీకర గాలుల ధాటికి చెట్లు... ఇళ్లపై కూలాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవల్లో వెళుతున్నారు సహాయక సిబ్బంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మిసిసిపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్టేట్​ ఎమర్జెన్సీని అమల్లోకి తెస్తున్నట్టు గవర్నర్​ ఫిల్​ బ్రన్ట్​ ప్రకటించారు.

అమెరికాలో వరదల బీభత్సం

అమెరికాలోని లూసియానా, మిసిసిపి రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల వీధులన్నీ జలమయ్యాయి. భీకర గాలుల ధాటికి చెట్లు... ఇళ్లపై కూలాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవల్లో వెళుతున్నారు సహాయక సిబ్బంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మిసిసిపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్టేట్​ ఎమర్జెన్సీని అమల్లోకి తెస్తున్నట్టు గవర్నర్​ ఫిల్​ బ్రన్ట్​ ప్రకటించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Netherlands and transnational broadcasters who broadcast into the Netherlands. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stadion Feijenoord, Rotterdam, Netherlands. 12th May 2019.
1. 00:00 Robin van Persie leads players on to pitch
2. 00:05 Various of van Persie flag in stands
First half
3. 00:11 Feyenoord chance - Robin van Persie steers a header wide of the target from a Steven Berghuis cross
4. 00:27 Replay
5. 00:34 Feyenoord chance - Robin van Persie volleys a shot wide of the target from a Tonny Vilhena cross
6. 00:49 Replay  
7. 00:53 ADO goal - Erik Falkenburg heads in a corner kick from Abdenasser El Khayati in the 42nd minute - 0-1
Second half:
8. 01:02 Feyenoord chance - Robin van Persie has a shot blocked by ADO goalkeeper Robert Zwinkels
9. 01:17 ADO goal - Sheraldo Becker scores after being played through by Dion Malone in the 58th minute following Tyrell Malacia's loss of possession - 0-2
10. 01:34 Feyenoord chance - Robin van Persie's shot from a Tonny Vilhena cross is turned wide by Wilfried Kanon
11. 01:48 Robin van Persie leaves the pitch to a guard of honour after being substituted in stoppage time
SOURCE: IMG Media
DURATION: 02:15
STORYLINE:
Robin van Persie brought the curtain down on his professional career on Sunday, captaining Feyenoord for the last time in a 2-0 Dutch Eredivisie defeat to ADO Den Haag.
The 35-year-old has decided not to play in Wednesday's last game of the season - away to Fortuna Sittard - as he wanted to make his final appearance at Stadion Feijenoord.
The striker helped Feyenoord win the UEFA Cup in 2002, at the end of his first season as a professional, before moving to Arsenal, where he won the FA Cup in 2005.
Van Persie then helped Manchester United to an English Premier League title in 2013 and he had a spell with Fenerbahce before returning to his native Rotterdam to end his career with Feyenoord.
With 50 goals in 102 international matches, van Persie is Netherlands' all-time leading goal scorer.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.