అమెరికా కాలిఫోర్నియాలోని ఓ దుండగుడు కత్తితో వీరంగం సృష్టించాడు. శాన్‌జోస్ నగరంలోని గ్రేస్ బాప్టిస్ట్ చర్చి వద్ద ప్రజలపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
ఈ ఘటన సమయంలో చర్చిలో ఎలాంటి కార్యకలాపాలు జరగట్లేదని పోలీసులు తెలిపారు. అయితే, అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తొలుత నగర మేయర్ ప్రకటించగా.. ఆ తర్వాత తన ట్వీట్‌ను తొలగించారు.
ఇదీ చూడండి: కరోనాతో గాంధీ మునిమనవడు మృతి