ETV Bharat / international

బస్సులు ఢీ- 16 మంది కార్మికులు మృతి

మెక్సికోలో రెండు బస్సులు ఢీ కొని 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయాలపాలయ్యారు.

16 dead, 14 injured in 2-bus crash in northern Mexico
బస్సులు ఢీ- 16 మంది గని కార్మికులు మృతి
author img

By

Published : Apr 7, 2021, 3:41 AM IST

మెక్సికోలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 16 మంది గని కార్మికులు చనిపోయారు. సరిహద్దు రాష్ట్రం సోనోరాలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున నోషీ బ్యుయెనా గనికి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా బస్సులు ఢీకొన్నాయి.

ఈ రెండు బస్సుల్లో ఒకటి ఘోరంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారంతా ఆ బస్సులోనే ఉన్నారని సమాచారం. వారిలో ముగ్గురు మినహా మిగిలినవారందరూ పురుషులే. నోషీ బ్యుయెనా.. కాబోర్కాకు దగ్గర్లో ఉన్న బంగారు గని.

ఇదీ చూడండి: ఇండోనేసియాలో వరదలకు 100 మంది బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.