ETV Bharat / international

సూడాన్​ అగ్ని ప్రమాదంలో 18 మంది భారతీయులు మృతి!

author img

By

Published : Dec 4, 2019, 6:00 PM IST

Updated : Dec 4, 2019, 8:17 PM IST

సూడాన్​లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెరామిక్​ కర్మాగారంలో ఎల్​పీజీ ట్యాంకర్​ పేలడం వల్ల సంభవించిన ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కనీసం 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది.

sudan fire accident in ceramic factory
సుడాన్​ అగ్ని ప్రమాదంలో 18 మంది భారతీయులు మృతి

సూడాన్‌ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 23 మందిలో కనీసం 18 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. సుడాన్‌ రాజధాని ఖార్తూమ్‌లోని పారిశ్రామిక వాడలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెరామిక్‌ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్‌ పేలినందున 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి గాయాలయ్యాయి.

ఈ కర్మాగారంలో 50 మందికిపైగా భారతీయులు పని చేస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా...18 మంది వరకు భారతీయులు మృతి చెంది ఉంటారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున చనిపోయినవారి వివరాలు గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులకు గాయాలు కాగా...వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 34 మంది భారతీయులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

సూడాన్‌ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 23 మందిలో కనీసం 18 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. సుడాన్‌ రాజధాని ఖార్తూమ్‌లోని పారిశ్రామిక వాడలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెరామిక్‌ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్‌ పేలినందున 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి గాయాలయ్యాయి.

ఈ కర్మాగారంలో 50 మందికిపైగా భారతీయులు పని చేస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా...18 మంది వరకు భారతీయులు మృతి చెంది ఉంటారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున చనిపోయినవారి వివరాలు గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులకు గాయాలు కాగా...వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 34 మంది భారతీయులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
FOREIGN MEDIA POOL – AP CLIENTS ONLY
Seoul - 4 December 2019
1. Various of Chinese Foreign Minister Wang Yi arriving at South Korean Foreign Ministry
2. Various of Wang Yi meeting with South Korean Foreign Minister Kang Kyung-wha
3. SOUNDBITE (Mandarin) Wang Yi, Chinese Foreign Minister:
"China has been prioritizing the policy of sovereignty and peaceful coexistence. We claim that all big and small countries are equal. We emphasize the democratization of international relations. We oppose that big countries belittle small countries and impose pressures. Also, we are against interfering in other country's domestic affairs."
4. Wide of meeting
5. SOUNDBITE (Mandarin) Wang Yi, Chinese Foreign Minister:
"China wants to keep multilateralism and firmly adheres to the policy of equal justice together with all responsible countries including South Korea. We all should firmly protect the international system with the United Nations as the center, international orders with the international laws as the center and multilateral trade system based on WTO at the same time."
6. Wide of meeting
7. SOUNDBITE (Korean) Kang Kyung-wha, South Korean Foreign Minister:
"Amidst the changing international situation, I think the both sides agree that the bilateral cooperation has to be developed through high level talks and close communication, with a firm consensus between our leaders on the importance of South Korean-Chinese relations as the foundation."
8. Various of meeting
STORYLINE:
Chinese Foreign Minister Wang Yi said Wednesday in Seoul that his government is against a third-party country interfering in other country's domestic affairs.
In the meeting with his South Korean counterpart Kang Kyung-wha, Wang made the remark, hinting at Beijing's dissatisfaction with the United States in Hong Kong protests.
Wang arrived in South Korea for his first visit in four years amid bilateral efforts to patch up relations damaged by Seoul's decision to host a U.S. anti-missile system that Beijing perceives as a security threat.
Wang's visit came after years of tensions over the U.S. Terminal High Altitude Area Defense system placed in southern South Korea and amid concerns that a U.S.-led diplomatic push to resolve a nuclear standoff with North Korea is beginning to fall apart.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 4, 2019, 8:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.