ETV Bharat / entertainment

ఎక్స్​ బాయ్​ఫ్రెండ్​తో ఫిజికల్​ రిలేషన్​.. జాన్వీ రిప్లై ఇదే!

Janvi kapoor sex with boyfriend: హీరోయిన్​ జాన్వీకపూర్​, సారా అలీఖాన్​ మాజీ బాయ్​ఫ్రెండ్​తో రొమాన్స్​ చేస్తున్న ఫొటోలు ఇటీవలే సోషల్​మీడియాలో ట్రెండ్​ అయ్యాయి. అయితే ఇదే విషయమై మాట్లాడుతూ.. జాన్వీ తన ఎక్స్​ బాయ్​ఫ్రెండ్​తో కలిసి సెక్స్​లో పాల్గొందా లేదా అనేది తెలిపింది.

Will Janhvi Kapoor get physical with her ex
ఎక్స్​ బాయ్​ఫ్రెండ్​తో సెక్స్​.. జాన్వీ రిప్లై ఇదే!
author img

By

Published : Jul 17, 2022, 9:21 PM IST

Janvi kapoor sex with boyfriend: ఇటీవలే 'కాఫీ విత్​ కరణ్​ షో'కు విచ్చేసి సందడి చేసిన బాలీవుడ్​ యంగ్​ హీరోయిన్స్​ జాన్వీకపూర్​, సారా అలీఖాన్​.. తమ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాఖ్యాత కరణ్​.. వీరిద్దరి గురించి ఓ సీక్రెట్​ బయటపెట్టారు. ఈ భామలిద్దరూ కలిసి ఒకే కుటుంబానికి చెందిన బ్రదర్స్​తో డేటింగ్​ చేసినట్లు తెలిపారు. అయితే వారి పేర్లను చెప్పలేదు.

దీంతోపాటే కరణ్​.. జాన్వీని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్​ ప్రశ్నను అడిగారు. 'నీ ఎక్స్​తో ఫిజికల్​ రిలేషన్​లో ఉన్నావా' అని అడిగారు. అయితే ఈ భామ తెలివిగా సమాధానం చెప్పింది. 'నో, గతంలోకి వెళ్లలేను' అని బదులిచ్చింది. ఇక ఈ షోలో జాన్వీ, సారా.. కేథరనాథ్​లో తాము చేసిన సాహసాలు గురించి వివరించారు. తమ జర్నీ అత్యంత భయంకరంగా సాగినట్లు తెలిపారు. చావు దగ్గరకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. "భైరవనాథ్​కు వెళ్లడానికి సాధరణమైన రోడ్డు ఉన్నప్పటికీ ట్రెక్కింగ్​ చేసుకుంటూ వెళ్దామని అనుకున్నాము. ఆ కొండ బాగా ఏటవాలుగా ఉంది. నాకు చాలా భయమేసింది. ఎక్కడ దారిలో జారి పడిపోతానేమోనని చాలా భయపడ్డా. అయినా అలానే వెళ్లాం" అని సారా పేర్కొంది.

కాగా, జాన్వీ, సారా.. ఒకే కుటుంబానికి చెందిన బ్రదర్స్​తో డేటింగ్ చేసినట్లు కరణ్​ చెప్పగానే.. ఈ ముద్దుగుమ్మలిద్దరూ తమ పాత బాయ్​ఫ్రెండ్స్​తో కలిసి రొమాన్స్​ చేస్తున్న ఫొటోలను నెటిజన్లు పోస్ట్​ చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది మాత్రం వీర్ పహరియా, శిఖర్ పహరియా ఫొటోలను షేర్​ చేశారు. అవి బాగా ట్రెండ్​ అయ్యాయి.

ఇదీ చూడండి: వెంకటేశ్​ మూవీ షూటింగ్​ నుంచి పారిపోయిన అంజలి​.. డూప్​తో మేనేజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.