ETV Bharat / entertainment

వెయ్యి కోట్లకుపై బడ్జెట్​తో ప్రభాస్, ఎన్​టీఆర్ సినిమాలు! - పాన్​ఇండియా రేస్​లో మనోళ్లదే హవా! - ఎన్​టీఆర్ పాన్ఇండియా సినిమాలు

Tollywood Pan India Stars : టాలీవుడ్ స్టార్ హీరోల వరుస సినిమాలు పాన్​ఇండియా రేంజ్​లో రానున్నాయి. అయితే ఈ సినిమాలకు దాదాపు వేయి కోట్లకుపై బడ్జెట్ ఖర్చవుతుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

tollywood pan india stars
tollywood pan india stars
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 11:06 AM IST

Tollywood Pan India Stars : తెలుగు స్టార్ హీరోల్లో పాన్ఇండియా సినిమాల జోష్ స్టార్ట్​ అయ్యింది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే ప్రభాస్ పాన్ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తుండగా.. ఆర్ఆర్ఆర్​తో జూ ఎన్​టీఆర్, రామ్​చరణ్, పుష్పతో అల్లు అర్జున్​కు కూడా మార్కెట్ పెరిగింది. ఇక రాజమౌళి సినిమా అనౌన్స్​మెంట్​తో సూపర్​స్టార్ మహేశ్ బాబు, హరిహర వీరమల్లుతో పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​ కూడా పాన్ఇండియా స్టార్​ల లిస్ట్​లో చేరిపోయారు. ఈ క్రమంలో ఆయా హీరోల నుంచి రానున్న సినిమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఆ హీరోలేవరు? సినిమాలేంటో చూసేద్దాం.

ప్రభాస్.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలు ఉండనుందని మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కల్కి 2898 AD, మారుతి డైరెక్షన్​లో ఓ సినిమా, సందీప్​రెడ్డి వంగా స్పిరిట్ రానున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ కోసం రూ. 600 కోట్లు, దీనికి రెండు రేట్లు కల్కి సినిమాకు బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక వీటితోపాటు మారుతి సినిమా, స్పిరిట్​ అన్నింటికి కలిపి సుమారు రూ. 2000 కోట్లు ఖర్చు చేయనున్నారని టాక్.

జూ. ఎన్​టీఆర్.. ప్రభాస్ తర్వాత ఇండియా వైడ్​గా అంత హైప్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్​టీఆర్. ఆయన ప్రస్తుతం దేవర షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా రెండు పార్ట్​లుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్​టీఆర్​.. య‌ష్ రాజ్ ఫిల్మ్స్​ 'వార్ 2', ప్రశాంత్ నీల్ ఎన్​టీఆర్ 31 (వర్కింగ్ టైటిల్) సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లనింటికీ దాదాపు రూ. 1000 కోట్లకు పైనే ఖర్చవుతుందని అంచనా.

రామ్​చరణ్.. మెగాపవర్ స్టార్​ రామ్​చరణ్.. ప్రస్తుతం శంకర్​తో గేమ్​ఛేంజర్ చేస్తున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ రూ. 200 కోట్లు ఉంటుందని తెలిసింది. నిర్మాత దిల్​రాజు ఎక్కడ కూడా కాంప్రమైస్ కాకుండా సినిమా రూపొందిస్తున్నారట. కేవలం 7 నిమిషాల ఓ సన్నివేశం కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేయనున్నారట. మరోవైపు పుష్పతో అల్లు అర్జున్, రాజమౌళి సినిమాతో మహేశ్ బాబు పాన్ఇండియా స్థాయిలో తమదైన ముద్ర వేసుకోవాలని పట్టుదలతో ఉన్నారట. అయితే ఈ లిస్ట్​లో అందరికంటే ప్రభాస్, జూ ఎన్​టీఆర్ సినిమాలకే బడ్జెట్ భారీగా ఉండనుందని టాక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తొలి సింగర్​ - కానీ 13 ఏళ్లకే!

Upcoming Telugu Part 2 Movies : సలార్​ టు దేవర.. టాలీవుడ్​లో '2 పార్ట్స్'​ ట్రెండ్​.. బన్నీ- త్రివిక్రమ్​ మూవీ కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.