ETV Bharat / entertainment

ప్రభాస్, పృథ్వీ రాజ్​​ యాక్షన్ ఊచకోత - ఇంతకీ 'సలార్' ఎలా ఉందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 6:33 AM IST

Updated : Dec 22, 2023, 9:38 AM IST

Salaar Twitter Review :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'సలార్​'. ప్రశాంత్​ నీల్​ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్​ వైడ్​గా శుక్రవారం గ్రాండ్​గా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీసి ప్రీమియర్స్​ను చూశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Salaar Twitter Review
Salaar Twitter Review

Salaar Twitter Review : మూవీ లవర్స్​ ఎదురుచూస్తున్నతరుణం రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'సలార్' సంబరాలు మొదలయ్యాయి. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​, పృథ్వీరాజ్​ లీడ్​ రోల్స్​లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్​గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ఆడియెన్స్​ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

ప్రస్తుతం ఈ సినిమాకు అంతటా పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తోంది. ప్రభాస్​ యాక్షన్​ సీన్స్​ వేరే లెవెల్​లో ఉన్నాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు థియేటర్లు మార్మోగిపోవడానికి అంటూ ఓ అభిమాని రాసుకొచ్చారు. మరోవైపు ప్ర‌భాస్ వ‌న్ మెన్ షోగా స‌లార్ నిలుస్తుంద‌ని అభిమానులు కితాబులిస్తున్నారు.

ఇక దేవా పాత్ర‌లో ప్ర‌భాస్ త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ మ‌ధ్య స్నేహబంధాన్ని ఎంతో ఎమోష‌న‌ల్‌గా చూపించారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కోల్​ మైన్​ ఫైటింగ్​లో హీరో ఎలివేషన్​ సూపర్​ ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చారు.

మరోవైపు క్లైమాక్స్ సీన్స్​ అదిరిపోయాయంటూ మరికొందరు చెప్తున్నారు. ఇక బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా చెబుతున్నారు. సీక్వెల్‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంద‌ంటూ మరొకరు హింట్ ఇచ్చారు. ఇలా మొత్తానికి సినిమా సూపర్ అంటూ అభిమానులు నెట్టింట 'సలార్​'ను ట్రెండ్ చేస్తున్నారు.

Salaar Movie Cast : ఇక 'సలార్' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్​ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్​ నటించారు. మరిన్ని కీలక పాత్రల్లో పృథ్విరాజ్‍ సుకుమారన్​, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు లాంటి స్టార్స్ నటించారు. కేజీఎఫ్​ ఫేమ్​ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

  • Coal mine fight 🔥🔥🔥

    I don't remember when was the last time anthala arichindi theater lo..Pure goosebumps stuff from the cutout #Salaar    #Prabhas

    — R a J i V (@RajivAluri) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I'm going to say this is fireeee 🥹🥹🥹😭 .
    I promise every Prabhas , you won't disappointed ,This is cinema, This is FIRE 🔥🔥🔥🔥

    For me 5/5

    BGM should have been better Other than that everything 🔥🔥 . Prabhas Take my ❤️❤️❤️❤️❤️. #Salaar #SalaarReview #SalaarCeaseFire pic.twitter.com/PBH9t4XeJI

    — FlasH (@flashactive_) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సలార్​'కు 'బాహుబలి' తరహా ట్విస్ట్ - ప్రశాంత్ నీల్ మాస్టర్​ ప్లాన్ ఇదే!

అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' తగ్గేదేలే- ఓపెనింగ్స్​ రూ.150కోట్లు పక్కా!

Last Updated : Dec 22, 2023, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.