ETV Bharat / entertainment

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీ ఖరారు - ravi teja upcoming movies

రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల వాయిదాల పర్వానికి తెరపడింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్​ తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఇంతకీ సినిమా విడుదల ఎప్పుడంటే?

Ramarao On Duty to release on July 29
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీ ఖరారు
author img

By

Published : Jun 22, 2022, 5:09 PM IST

Updated : Jun 22, 2022, 10:46 PM IST

మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల తేదీ ఖరారైంది. వరుసగా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జులై 29న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాస్తవానికి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను ఏప్రిల్​లో విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా వల్ల సినిమాను జూన్ 17కు వాయిదా పడింది. ఆ రోజు కూడా రిలీజ్​ సాధ్యం కాలేదు. ఈ సినిమాలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్​గా నటించబోతున్నారు. రవితేజ సరసన దివ్యంశ కౌశిక్, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

.
.

ఇదీ చదవండి: విశ్వక్​సేన్ కొత్త సినిమాకు స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​.. రణ్​బీర్​ 'షంషేరా' టీజర్​ అదుర్స్​

Last Updated : Jun 22, 2022, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.