ETV Bharat / entertainment

'పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు చేయట్లేదు?'- హీరో నాని స్టన్నింగ్​ రిప్లై! - హాయ్​ నాన్న మూవీ రిలీజ్​ డేట్​

Nani Hi Nanna Movie : నేచురల్ స్టార్ నాని లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. పాన్ ఇండియా లెవెల్​లో ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్​ తాజాగా ఓ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఫ్యాన్స్​ వారిని అడిగిన ప్రశ్నలకు సమధానమిచ్చారు.

Nani Hi Nanna Movie
Nani Hi Nanna Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 6:51 AM IST

Nani Hi Nanna Movie : టాలీవుడ్ స్టార్​ హీరో, నేచురల్ స్టార్ నాని లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఇటీవలే వచ్చిన టీజర్​, సాంగ్స్​తో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'సమయమా', 'గాజు బొమ్మ' అనే రెండు పాటలు మ్యూజిక్​ లవర్స్​ను ఆకట్టుకోగా.. తాజాగా 'అమ్మాడి' అనే మూడో పాటను ఓ కాలేజ్​ ఈవెంట్​లో మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్​కు వెళ్లిన మూవీ టీమ్​..అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించింది.

ఇక హీరో నాని కూడా ఫ్యాన్స్​ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ఓ స్టూడెంట్​ నానిని ప్రశ్నించారు. దానికి నాని తన స్టైల్​లో కూల్​గా సమాధానం చెప్పారు.

"మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాలు చూసేందుకు వెయిట్ చేయవచ్చు. నా కోసమే ఎందుకు థియేటర్‌కు వస్తున్నారు. మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మనం వెళ్లిపోతున్నాం. అలాగే మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు. నేనూ అంతే" అని నాని చెప్పారు.

Hi Nanna Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. 'హాయ్​ నాన్న'లో నానికి జోడీగా మృణాల్​ ఠాకుర్​ నటిస్తున్నారు. శౌర్యువ్​ అనే యంగ్​ డైరెక్టర్​ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, వీజేందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. 'హృదయం', 'ఖుషి' ఫేమ్​ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫాదర్ అండ్​ డాటర్​ సెంటిమెంట్​తో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఇక అన్ని భాషల్లో ఈ సినిమా 'హాయ్ నాన్న' అనే టైటిల్​తో విడుదల కానుండగా.. హిందీలో మాత్రం 'హాయ్‌ పాపా' అనే పేరుతో రిలీజ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kiara Khanna Hi Nanna Movie : ముద్దు ముద్దు మాటల కియారా.. 'హాయ్ నాన్న' చిన్నారి ఎవరో మీకు తెలుసా?

Hi Nanna Teaser : డిఫరెంట్ లవ్​ కాన్సెప్ట్​తో 'హాయ్ నాన్నా'.. టీజర్ వచ్చేసింది.. సినిమా ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.