వేసవి చిత్రాల సందడి ముగిసింది. చిరు జల్లుల మధ్య సరికొత్త చిత్రాలు బాక్సాఫీస్‌కు క్యూ కడుతున్నాయి. అదే విధంగా వేసవిలో థియేటర్‌లలో అదరగొట్టిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న చిత్రాలేవో చూసేద్దామా!
- కడువా
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మేనన్, వివేక్ ఒబెరాయ్; దర్శకత్వం: షాజీ కైలాస్; విడుదల: జులై 07 - మాయోన్
నటీనటులు: శిబిరాజ్, తాన్య రవిచంద్రన్, రాధికా రవి, కె.ఎస్ రవికుమార్; దర్శకత్వం: కిషోర్; విడుదల: జులై 07 - థోర్ లవ్ అండ్ థండర్
నటీనటులు: క్రిస్ హ్యామ్స్‌వర్త్, క్రిస్టియన్ బాలే, టీస్సా థాంప్సన్, జైమీ అలెగ్జాండర్; దర్శకత్వం: టైకా వైట్టీ; విడుదల: జులై 7 - హ్యాపీ బర్త్‌డే
నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేశ్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్; దర్శకత్వం: రితేష్ రాణ; విడుదల: జులై 8 - గంధర్వ
నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేశ్, సాయికుమార్, సురేశ్, బాబూమోహన్; దర్శకత్వం: అఫ్సర్; విడుదల: జులై 08 - రుద్ర సింహ
నటీనటులు: మైత్రీ రెడ్డి, స్నేహ.బి, సంతోష్.టి; దర్శకత్వం: కె.మనోహర్ మల్లయ్య; విడుదల: జులై 08 - మా నాన్న నక్సలైట్
నటీనటులు: రఘు కుంచె, కృష్ణ బూర్గుల, రేఖా నిరోషా, అజయ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు; దర్శకత్వం: పి.సునీల్ కుమార్‌రెడ్డి; విడుదల: జులై 08 - కొండవీడు
నటీనటులు: సత్యవర్మ, నళినీకాంత్, నవీన్‌రాజ్ తదితరులు; దర్శకత్వం: సిద్ధార్థ్ శ్రీ; విడుదల: జులై 08 - ఖుదా హఫీజ్
నటీనటులు: విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్, దివ్వేందు భట్టాచార్య, షీబా చద్దా, రాజేశ్ తైలింగ్; దర్శకత్వం: ఫారూక్ కబీర్; విడుదల: జులై 08
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్
మోడ్రన్ లవ్: హైదరాబాద్ (తెలుగు సిరీస్) జులై 08
జీ5
- సాస్ బహూ అచార్ జులై 08
- ప్రైవేట్ లిమిటెడ్ (హిందీ సిరీస్) జులై08
డిస్నీ+హాట్‌స్టార్
విక్రమ్(తెలుగు) జులై 08
సోనీలివ్
పకా(రివర్ ఆఫ్ బ్లడ్) మలయాళం జులై 07
నెట్‌ప్లిక్స్
- కంట్రోల్‌జీ (స్పానిష్) జులై 06
- అంటే సుందరానికి (తెలుగు) జులై 10
- రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ (రియాల్టీ షో) జులై 08
- బూ,బిచ్ (వెబ్ సిరీస్) జులై 08
- ద లాంగెస్ట్ నైట్ (వెబ్‌సిరీస్) జులై 08
ఆహా
జై భజరంగి; జులై 08
వూట్
ది గాన్ గేమ్(హిందీ సిరీస్) జులై 07
ఎంఎక్స్‌ప్లేయర్
తెరా ఛలావా (హిందీ సిరీస్)జులై07
ఇదీ చదవండి: విజిల్ నేర్చుకోవడానికి కారణం అదే: కృతిశెట్టి