ETV Bharat / entertainment

సీనియర్ నటి రాధికతో మరోసారి చిరు.. కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్! - చిరంజీవి రాధిక సినిమా

Chiranjeevi Radhika movie: మెగాస్టార్​ చిరంజీవి మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారని తెలిసింది. ఈ విషయాన్ని సీనియర్​ నటి రాధిక తెలిపారు. ఆ వివరాలను తెలుసుకుందాం..

Chiranjeevi Radhika movie
చిరంజీవి రాధిక సినిమా
author img

By

Published : May 1, 2022, 1:09 PM IST

Chiranjeevi Radhika movie: ఇటీవలే 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్​ చిరంజీవి. యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తున్న ఆయన ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులను ఒకేసారి నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడాయన మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారని తెలిసింది. ఈ విషయాన్ని సీనియర్​ నటి రాధిక సోషల్​మీడియాలో ట్వీట్​ చేశారు. తన బ్యానర్​లో ఓ మాస్​ ఎంటర్​టైనర్​ మూవీ చేయబోతున్నారని తెలిపారు.

"థ్యాంక్యూ చిరు.. భవిష్యత్​లో రాడాన్​ ప్రొడక్షన్​ హౌస్​లో ప్రాజెక్ట్​ చేస్తానని ఒప్పకున్నందుకు. కింగ్​ ఆఫ్​ మాస్​తో బ్లాక్​బస్టర్​ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని రాధిక ట్వీట్​ చేశారు. అయితే ఈ చిత్ర వివరాలు ఏమీ తెలుపలేదు. ప్రస్తుతం చిరు.. 'భోళాశంకర్'​, 'గాడ్​ఫాదర్'​, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో చిరు-రాధిక కలిసి 'అభిలాష', 'దొంగమొగడు', 'యమకింకరుడు', 'రాజా విక్రమార్క' వంటి బ్లాక్​ బస్టర్​ హిట్​ చిత్రాల్లో నటించారు.

Chiranjeevi Radhika movie
చిరుతో సినిమా.. రాధిక ట్వీట్​

ఇదీ చూడండి: Acharya Movie Review: 'ఆచార్య' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.