ETV Bharat / entertainment

Gandeevadhari Arjuna Twitter Review : థియేటర్లలోకి వరుణ్​ 'గాండీవధారి', కార్తికేయ 'బెదురులంక'.. రివ్యూలు ఇలా.. - వరుణ్​ తేజ్​ గాండీవధారి అర్జున ట్విట్టర్​ రివ్యూ

Gandeevadhari Arjuna Twitter Review : మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్ 'గాండీవధారి అర్జున'తో పాటు​, యంగ్​ హీరో కార్తికేయ నటించిన 'బెదురులంక 2012' సినిమాలు శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన అభిమానులు ఈ మూవీస్​ గురించి ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రాలు ఎలా ఉన్నాయంటే..

Gandeevadhari Arjuna Twitter Review
Gandeevadhari Arjuna Twitter Review
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 9:24 AM IST

Updated : Aug 25, 2023, 10:56 AM IST

Gandeevadhari Arjuna Twitter Review : టాలీవుడ్​ మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్​ థ్రిల్లర్​ మూవీ గాండీవధారి అర్జున. ఇక యంగ్​ హీరో కార్తికేయ లీడ్​ రోల్​లో తెరకెక్కిన మూవీ బెదురులంక '2012' భారీ అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన అభిమానులు ఈ మూవీస్​ గురించి ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రాలు ఎలా ఉన్నాయంటే..

గాండీవధారి అర్జున సినిమా ప్రస్తుతం మిక్స్​డ్​ టాక్ అందుకుంటోంది. ఎలాంటి థ్రిల్స్, ట్విస్ట్స్ లేకుండానే ఈ సినిమా ఫస్ట్​ హాఫ్​ చాలా సాఫీగా సాగిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఫస్ట్ హాఫ్​లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్​ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని అవేమీ పెద్దగా థ్రిల్ చేయలేకపోయాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కథను చెప్పే తీరు కాస్త మెల్లగానే సాగినట్లు అనిపించిందని మరికొందరి టాక్​.

  • #GandeevadhariArjuna Overall an Action Thriller that does not work at all!

    The film is stylishly shot but has no substance. Filled with many cliched scenes and has a very flat pace from the start. Barring a few scenes and good cinematography, this one is a bore.

    Rating: 2/5

    — Venky Reviews (@venkyreviews) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #GandeevadhariArjuna

    2nd half: same as first half nothing impacts, Climax is outdated and Not good enough, Not a single Good or High moment in entire Movie,BGM is average

    Below average 2nd half

    Overall: Need a Excellent comeback from #VarunTej in Future#GandeevadhariArjuna

    — tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) August 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Varun Tej Gandeevadhari Arjuna Twitter Review : ఇక సెకండ్ హాఫ్ లో మూవీ పుంజుకుంటుందని చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని మరికొందరు అంటున్నారు. ఇక పలు కొన్ని యాక్షన్ సీన్స్​తో పాటు సినిమాటోగ్రఫీ, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​, మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవంటూ అభిమానులు ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయలను తెలుపుతున్నారు.అయితే ఈ సినిమాలో వరుణ్​ తేజ్ నటనకు మంచి టాక్​ వస్తోంది. ఇక హీరోయిన్ సాక్షి వైద్య, నాజర్ పాత్రలు కీలకంగా ఉన్నాయని అంటున్నారు.

Karthikeya Bedurulanka 2012 Twitter Review : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహా శెట్టి లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012' కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా కూడా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు నెట్టింట తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా మంచి టాక్ అందుకుంటోంది.

డైలాగ్స్​తో పాటు కామెడీ ఈ సినిమాకు ప్లస్​ పాయింట్​ అని కొందరు అంటుండగా. విజువల్స్, సాంగ్స్​ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మరికొందరు అంటుంటారు. ఓవరాల్‌ ఈ సినిమా థియేటర్లలో చూడదగ్గది అంటూ ఆడియెన్స్ కితాబులిస్తున్నారు.

సెకండాఫ్ తెగ నవ్వు తెప్పించిందని కామెంట్లు వస్తుండగా.. పాత్రలు, సెటప్, నిమిషాల వివరాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్ రాజ్ కుమార్ కాసి రెడ్డి నుండి చాలా మంచి ప్రదర్శనలు చేశారు. కార్తికేయ, నేహా శెట్టి తమ గత చిత్రాలకు విరుద్ధంగా నటించి మెప్పించారంటూ మరో నెటిజన్​ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

  • #Bedurulanka2012 - 3/5

    1st half so so, comedy timing works in some parts, 2nd half completely fun & entertainer...
    Before going to watch this movie, first watch the movie teaser & Trailer 👍. Felt personally first half might be more dramatic and emotional. #Bedurulanka 👍

    — ivd Prabhas (@ivdsai) August 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Aug 25, 2023, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.