ETV Bharat / entertainment

చిరు, మహేశ్​ పోస్ట్​ వైరల్​.. ఏం పెట్టారంటే? - Fathers day telugu celebrities tweet

ఫాదర్స్‌డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు పలువురు సెలబ్రిటీలు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్​స్టార్​ మహేశ్​బాబు సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఎవరెవరు ఏం పెట్టారో చూద్దాం..

chiranjeei maheshbabu fathers day post
చిరు, మహేశ్​ ఫాదర్స్​ డే
author img

By

Published : Jun 19, 2022, 12:40 PM IST

Chiranjeevi Fathers day: ఒక గొప్ప తనయుడిగా.. గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాదర్స్‌ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం తన తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఓ ప్రత్యేక చిత్రాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇంకా చిరంజీవితోపాటు మహేశ్‌బాబు, శ్రీనువైట్ల, బండ్ల గణేశ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

"నాన్నా అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్నా.. మీరే కనుక లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు"

- మహేశ్‌బాబు.

"ఈ విశ్వసృష్టికి భగవంతుడు కారణమైతే.. మన సృష్టికి తల్లిదండ్రులు కారణం. అమ్మ నడక నేర్పితే.. నాన్న నడత నేర్పుతాడు. అందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు"
- పరుచూరి గోపాలకృష్ణ

"నాన్నా.. నువ్వు నాకు జీవితం మాత్రమే ఇవ్వలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో నేర్పించావు. ప్రతి సమస్యను ఎలా ఎదుర్కొవాలి.. ప్రతి క్షణాన్ని ఎలా ఆస్వాదించాలనేది నాకెంతగానో తెలియజేశావు. నువ్వు లేకుండా మొదటిసారి ఫాదర్స్‌ డే చేసుకోవడం బాధగా ఉంది. నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నా. లవ్‌ యూ"

- శ్రీనువైట్ల

"నాన్నా నువ్వు నాకోసం తీసుకున్న ప్రతి నిర్ణయం, పడిన కష్టం, శ్రమ వేసిన ప్రతి అడుగు నా మదిలో ఎప్పటికీ పదిలమే. లవ్‌ యూ నాన్నా"

-బండ్ల గణేశ్‌

  • It's moments like these that take me back to the days when Papa used to be the one behind the camera as I curiously peeked from the sides. Trying to absorb his love for filmmaking as much as I could.#FathersDay pic.twitter.com/AgotYdgBxg

    — Ajay Devgn (@ajaydevgn) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • You led by example and showed me what it means to be a father.. I wouldn't be who I am without you.. Happy Father's Day Nanna! ❤️ pic.twitter.com/UYADkoKeOm

    — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Nanna,
    You had not only given me life but also all the qualities required to live it happily and successfully:
    The courage to face difficulty, The cheerfulness to savour every moment..
    This is the first father's day without you and miss you badly nannaa..
    Love you Forever ❤️ pic.twitter.com/ZNZNewlZke

    — Sreenu Vaitla (@SreenuVaitla) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న ❤️ pic.twitter.com/j4eAgUct5S

    — BANDLA GANESH. (@ganeshbandla) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • From being my source of inspiration to my pillar of strength!! You are the one who taught me how to be…
    Here’s to the man i owe it all to…
    Happy Father’s day NANNA 🤗 Forever grateful❤️❤️❤️ pic.twitter.com/RrmvAu97GF

    — Sudheer Babu (@isudheerbabu) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'నాన్నకు ప్రేమతో'... ఈ హీరోయిన్లు ఏం చెబుతున్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.