ETV Bharat / entertainment

'మెగా' సెట్​లో సుక్కూ.. రషెస్​ చూసి థ్రిల్.. దిపావళికి రకుల్ నవ్వులు! - janhvi kapoor

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి 'మెగా154', జాన్వీకపూర్ 'గుడ్​లక్​ జెర్రీ', అజయ్​దేవ్​గణ్​ 'థ్యాంక్ గాడ్' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

good luck jerry
chiranjeevi bobby movie
author img

By

Published : Jun 17, 2022, 6:11 PM IST

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'మెగా 154'. ఈ సినిమా సెట్​లోకి అడుగుపెట్టారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. సినిమా రషెస్​ చూసి ఆయన మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

chiranjeevi bobby movie
'మెగా 154' సెట్​లో సుకుమార్

ఓటీటీలో గుడ్​లక్​: జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్​లక్​ జెర్రీ' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. డిస్నీప్లస్​ హాట్​స్టార్​ వేదికగా జులై 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిల్మ్​మేకర్ ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్​ సేన్​గుప్తా దర్శకుడు.

good luck jerry
'గుడ్​లక్​ జెర్రీ'

అక్షయ్​తో అజయ్ ఢీ: అజయ్ దేవ్​గణ్​ నటించిన కామెడీ చిత్రం 'థ్యాంక్​ గాడ్'​. ఈ సినిమా దిపావళి సందర్భంగా విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇంద్ర కుమార్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్​ ప్రీత్ సింగ్​ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

thank god movie ajay devgan release date
రకుల్

అక్షయ్​ కుమార్ నటించిన 'రామ్ సేతు' కూడా దిపావళికే విడుదలకానుంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్​ కథానాయిక. సత్యేదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ వర్మ దర్శకుడు. 'థ్యాంక్​ గాడ్​' బరిలోకి దిగడం వల్ల రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

10th class diaries
.
vikrant rona
.

ఇదీ చూడండి: రజనీకాంత్​ కొత్త సినిమా టైటిల్​ ఫిక్స్​.. యశ్​తో పూజా రొమాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.