ETV Bharat / entertainment

Bhola shankar Overseas Collection : 'భోళాశంకర్' ఓవర్సీస్​ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా​.. 'వాల్తేరు వీరయ్య'లో సగం - Bhola Shankar USA Premiere Collection

Bhola shankar Overseas Collection : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్​ మూవీ 'భోళాశంకర్‌' ఓవర్సీస్​ ప్రీమియర్స్​ అండ్ ఫస్ట్​ డే కలెక్షన్లను ఆశించిన స్థాయిలో అందుకోలేదు. వాల్తేరు వీరయ్యలో వసూళ్లలో కేవలం సగం మాత్రమే అందుకుంది.

Bhola shankar Overseas Collection :
Bhola shankar Overseas Collection : 'భోళాశంకర్' ఓవర్సీస్​ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా​.. 'వాల్తేరు వీరయ్య'లో సగం
author img

By

Published : Aug 12, 2023, 5:41 PM IST

Bhola shankar Overseas Collection : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్'​ భారీ డిజాస్టర్ టాక్​ను అందుకుంది. ఆచార్య డిజాస్టర్​ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ భోళాశంకర్​ ఆ రిజల్ట్​ను అందుకుంది. దీంతో​ సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా ట్రోల్సే కనపడుతున్నాయి. ఈ సినిమా పట్ల మెగా ఫ్యాన్స్​తో పాటు కామన్​ ఆడియెన్స్​ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ మొదటి రోజు ఆశించిన స్థాయిలోనూ కలెక్షన్లను అందుకోలేకపోయింది. తాజాగా యఎస్​ఏ వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి.

Bhola Shankar USA Premiere Collection : చిరు గత సినిమా వాల్తేరు వీరయ్య.. ఓవర్సీస్​​ యూఎస్​ఏలో ప్రీమియర్స్​ ద్వారా 679కె డాలర్స్​ను అందుకోగా.. మొత్తం థియేట్రికల్​ రన్​ టైమ్​ పూర్తయ్యేసరికి 2 మిలియన్ డాలర్స్​ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే భోళాశంకర్ మాత్రం ప్రీమియర్స్ ద్వారా 303కే డాలర్స్​ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే వాల్తేరు వీరయ్య వసూళ్లలో సగం. ఇక మొదటి రోజు కేవలం 82కే డాలర్లను మాత్రమే అందుకోగా.. మొత్తంగా ప్రీమియర్స్​-ఫస్ట్ డే కలిపి 358కే డాలర్స్​ను వసూలు చేసింది.

దీంతో ఈ చిత్రం యూఎస్​ఏ బాక్సాఫీస్​ ముందు తొలి వీకెండ్​లో 600కే డాలర్ల మార్క్​ను అందుకోవడం కష్టమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం సినిమా థియేట్రికల్​​ రన్​​ పూర్తయ్యేలోగా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్​ మార్క్​ను చేరుకోవడం అసాధ్యమని చెబుతున్నాయి. అంతకుముందు భారీ డిజాస్టర్​ను అందుకున్న ఆచార్య.. యూఎస్​ఏలో టోటల్​ థియేట్రికల్​ రన్​ టైమ్​లో 985కె డాలర్లను వసూలు చేసింది.

Bhola Shankar Day 1 Collection : ఇకపోతే ఈ సినిమా.. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. వరల్డ్​ వైడ్​గా ఫస్ట్ డే రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుందని తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి మొత్తంగా రూ.15.51 కోట్లు సంపాదించిందని సమాచారం. సీడెడ్‌- రూ.2 కోట్లు, నైజాంల- రూ.4.50 కోట్లు, వెస్ట్‌- రూ.1.85 కోట్లు, ఈస్ట్‌-1.50 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, గుంటూరు- రూ.2.07 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అంతేకాకుడా కర్ణాటక, ఓవర్సీస్‌లో ఈ సినిమా మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూళ్లు చేసిందని టాక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'భోళా శంకర్' సెట్స్‌లో కీర్తి గొంతు పట్టుకున్న చిరు?.. మెగాస్టార్​ క్లారిటీ ఇదిగో!

'గ్యాంగ్​స్టర్​+ శంకర్​దాదా= 'భోళాజీ'​.. ఫుల్​ యంగ్​గా చిరు.. సినిమాకు అదే హైలెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.