ETV Bharat / entertainment

లగ్జరీ కారు కొన్న నటి హిమజ.. ధర తెలిస్తే మైండ్​ బ్లోయింగే! - bigboss contestant himaja new car

బిగ్​బాస్​ ఫేమ్ హిమజ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేదు. సీరియల్స్, సినిమాల్లో నటించి క్రేజ్​ సంపాదించుకుంది. అలానే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్​గా ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Actress Himaja bought a new bmw car
ఖరీదైన కారు కొన్న బిగ్​బాస్​ బ్యూటీ హిమజ
author img

By

Published : Oct 24, 2022, 9:27 AM IST

బిగ్​బాస్​ ఫేమ్ హిమజ.. తన అందంతో, అభినయంతో బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. సీరియల్స్​తో కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. తన అభినయంతో మంచి గుర్తింపు సంపాదించింది. పలు కామెడీ షోల్లోనూ పాల్గొన్ని తనదైన కామెడీతో ప్రేక్షకులను ఫుల్​ ఎంటర్​టైన్​ చేసింది. అలా ఈ బ్యూటీ సీరియల్స్, షోల్లో వచ్చిన క్రేజ్​తో వెండితెరపై మెరిసే అవకాశం సంపాదించింది. పలు హీరోల సినిమాల్లో నటించింది.

బిగ్‌బాస్-3 సీజ‌న్​లో కంటెస్టెంట్‌గా పాల్గొని.. మిగిలిన సభ్యులకు గట్టి పోటీ ఇచ్చి.. కొన్నివారాల పాటు హౌస్​లో కొనసాగింది. బిగ్ బాస్ అనంతరం హిమజకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సినిమాల్లో మరిన్ని అవకాశాలు పెరిగాయి. అలానే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్​గా ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా ఈ క్రమంలోనే తాజాగా ఖరీదైన ఓ బీఎమ్​డబ్ల్యూ కారు కొని సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది. 'ఈ దీపావళికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. నా కల నేరవేరింది' అని వ్యాఖ్య రాసుకొచ్చింది. అయితే దీని ధర ఎంతో సరిగ్గా తెలీదు కానీ దాదాపు రూ.60లక్షలకు పైగా ఉంటుందని తెలిసింది. దీంతో ఆమెకు అభిమానలు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొంతమంది వామ్మో అంత ధర పెట్టి కొనుగోలు చేసిందా అని అంటున్నారు.

ఇదీ చూడండి: ఇండియన్​ సినిమాలో కొత్త పంథా.. ఊరిస్తున్న మల్టీ యానివర్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.