ETV Bharat / elections

సీఆర్​ పాటిల్​కు అత్యధిక మెజార్టీ.. నోటాలో బిహార్​ ఫస్ట్​​ - majority

2019 లోక్​సభ ఎన్నికల్లో భాజపా నేత సీఆర్ పాటిల్ అత్యధిక ఆధిక్యంతో ఎంపీగా గెలుపొందగా.. అదే పార్టీకి చెందిన బోలానాథ్ తక్కువ మెజార్టీతో నెగ్గిన నేతగా రికార్డు సృష్టించారు. బోలానాథ్​ 181 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు.

స్పష్టమైన మార్జిన్
author img

By

Published : May 24, 2019, 5:10 AM IST

ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలందరూ తమ ప్రాభవాన్ని చూపారు. కొంతమంది ఎక్కువ ఓట్ల తేడాతో గెలుపొందింతే.. మరికొందరు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. భాజపాకు చెందిన సీఆర్ పాటిల్ 6.86లక్షల ఓట్ల తేడాతో గుజరాత్​లోని నవ్​సారీ నుంచి నెగ్గారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ.

లోక్​సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ.. ప్రీతమ్​ ముండే పేరిట ఉంది. దివంగత గోపీనాథ్​ ముండే మరణానంతరం మహారాష్ట్ర బీడ్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఈమె 6. 96 లక్షల భారీ ఆధిక్యంతో రికార్డు స్థాయి విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో 5లక్షల మార్జిన్​తో గెలిచిన కొంతమంది..

ప్రధాని నరేంద్రమోదీ దాదాపు 5లక్షల (4.79లక్షలు) ఓట్లతేడాతో సమీప సమాజ్​వాది ప్రత్యర్థి షాలిని యాదవ్​పై విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీచేసిన మోదీ గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. భాజపా అధ్యక్షుడు అమిత్​ షా గాంధీనగర్​ నుంచి 5.57 లక్షల తేడాతో నెగ్గారు. కాషాయం పార్టీకే చెందిన సంజయ్ భాటియా హరియాణా కర్నాల్​ నుంచి 6.56 లక్షల మెజార్టీతో గెలిచారు. వీరేగాక భాజపాకు చెందిన కృషన్ పాల్, సుభాష్ చంద్ర బహేరియా, శంకర్ లల్వానీ తదితరులు దాదాపు 5లక్షల మెజార్టీతో గెలిచారు.

తక్కువ మెజార్టీ బోలానాథ్​దే...

అతితక్కువ ఓట్ల తేడాతో గెలిచిన వ్యక్తిగా భాజపాకు చెందిన బోలానాథ్ రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్​ మఛ్​లీశహర్ నుంచి పోటీచేసిన ఈయన బీఎస్పీ అభ్యర్థిపై కేవలం 181 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యల్పం. తర్వాత 823 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ ఫైజల్ లక్షద్వీప్ నుంచి గెలుపొందారు.

దిల్లీలో పర్వేశ్​ వర్మకు అత్యధిక మెజార్టీ..

దేశ రాజధానీ దిల్లీలో భాజపా ఎంపీలు సత్తాచాటారు. పశ్చిమ దిల్లీ నుంచి పోటీ చేసన పర్వేశ్ వర్మ 5.78లక్షల మెజార్టీతో నెగ్గారు. దిల్లీలో ఇదే అత్యత్తుమం. మరో భాజపా అభ్యర్థి హన్స్​​ రాజ్​ హన్స్​... ఆప్​ నేత గుగాన్ సింగ్​పై 5లక్షల 53వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. వీరితో పాటు హర్షవర్ధన్, బ్రిజేష్ గోయల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఆప్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

నోటాకు బిహార్​లో ఎక్కువ ఓట్లు..

17వ లోక్​సభ ఎన్నికల్లో నోటాకు బిహార్​లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో మొత్తం పోలైన ఓట్లలో 2శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. యూపీ, గుజరాత్, బంగాల్.. రాష్ట్రాలు వరుసగా 0.84, 1.38, 0.96 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

AP Video Delivery Log - 2000 GMT News
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1954: At Sea Migrants AP Clients Only 4212335
Migrants spotted at sea as boat begins to sink
AP-APTN-1933: Syria Idlib Attack No Access BBC, ITN (including Channel 4 and 5), Al Jazeera, Bloomberg/No Access UK National Newspaper Digital Sites and Apps 4212334
Sky News crew come under attack in Idlib
AP-APTN-1912: US VA Trump Arlington AP Clients Only 4212333
Trump visits Arlington Cemetery to pay tribute
AP-APTN-1841: US Shanahan Iran Vietnam AP Clients Only 4212331
Pentagon proposing troop reinforcements in Mideast
AP-APTN-1829: India Elections Modi Reaction AP Clients Only 4212329
Indian ruling party heads to victory
AP-APTN-1826: US MO Jefferson City Briefing Must Credit KMOV, No Access St. Louis, Part AP Clients Only 4212328
Safety, Power issues top priorities in Missouri
AP-APTN-1819: SAfrica Zuma Court AP Clients Only 4212327
Day three of Zuma corruption trial
AP-APTN-1807: US OK Flooding Part Must Credit KFOR, No Access Oklahoma City, Tulsa; Part Must Credit KOCO, No Access Oklahoma Stations, No Use US Broadcast Networks 4212326
Barges strike dam on Arkansas River in Oklahoma
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.