మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం ఆర్జీకే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మూడు ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నట్లు కీసర పోలీసులు తెలిపారు. అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను తెలియజేయాలని కోరారు.
ఇదీ చదవండి: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు