ETV Bharat / crime

మహరాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగల దాడి - telangana news

Thieves attack Telangana car in Maharashtra
మహరాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగల దాడి
author img

By

Published : Feb 13, 2021, 3:16 PM IST

Updated : Feb 13, 2021, 4:01 PM IST

15:15 February 13

మహరాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగల దాడి

మహారాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగలు దాడి చేశారు. షిర్డీ దర్శనానికి వెళ్లి వస్తుండగా... కర్ణాటక సరిహద్దు వాసీ వద్ద కారుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దొంగల నుంచి తప్పించుకునే క్రమంలో కారు బోల్తా పడి... ఐదుగరికి గాయాలయ్యాయి.

ప్రయాణికుల నుంచి దొంగలు 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. బాదితులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందినవారిగా గుర్తించారు. వీరిలో బండవేల్కిచర్లకు చెందిన ఉపాధ్యాయుడు రాములు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రమేష్ ఉన్నారు.

Last Updated : Feb 13, 2021, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.