జగిత్యాల జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీని పగులగొట్టి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. అయితే హుండిలో ఎంత నగదు ఉందన్న విషయం తెలియరాలేదు.
మరో రెండు రోజుల్లో హుండీ లెక్కింపు జరుపనుండగా ఈ ఘటన జగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: పెట్రోల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ.. 9మంది అరెస్టు