Road Accident In Nellore: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా... వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: