ETV Bharat / crime

Rape On Minor Girl: నమ్మిన వారే.. కామంతో కాటేస్తున్నారు - vijayawada crime news

Rape On Minor Girl: నమ్మిన వారినే కామంతో కాటేశాడు ఓ కామాంధుడు. పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు యజమాని. ఈ ఘటన ఏపీ విజయవాడలోని కొత్తపేటలో జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rape of a girl
బాలికపై అత్యాచారం
author img

By

Published : Mar 22, 2022, 4:01 PM IST

Rape On Minor Girl: ఏపీ విజయవాడలోని కొత్తపేటలో దారుణం జరిగింది. పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు. కొత్తపేటకు చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు చనిపోగా... పెద్దమ్మ పెదనాన్న వద్ద ఉంటోంది. 7వ తరగతి చదువుతున్న ఈ బాలిక... కొత్తపేటలో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఇంటికి పని నిమిత్తం సోదరుడితో కలిసి రెండు వారాలు క్రితం వెళ్లింది.

పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికను... రాజు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో వారు...మహిళా పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సిలిండర్ పేలి చిన్నారి మృతి.. మరో నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.