ETV Bharat / crime

ప్రియుడితో కలిసి.. భార్యే గొంతు నులిమి చంపింది - ప్రియుడి కలిసి హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి పీఎస్​ పరిధిలో ఇటీవల నమోదైన ఓ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మృతుడి భార్యే.. ప్రియుడి కలిసి హత్య చేసినట్లు వారు తెలిపారు.

suspicious death case
భార్యే హంతకురాలు
author img

By

Published : Apr 4, 2021, 6:05 AM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్న మృతుడి భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి పీఎస్​ పరిధిలో ఇటీవల నమోదైన అనుమానాస్పద మృతి కేసును వారు ఛేదించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

గడ్డి కుంట గ్రామానికి చెందిన రామ్​లాల్ గత నెల 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మృతుడిని.. వారివురు కలిసి గొంతు నులిమి చంపినట్లు దర్యాప్తులో తేలిందని.. ఏఎస్​పీ రోహిత్ వెల్లడించారు.

ఇదీ చదవండి: హత్యకేసులో పురోగతి... సీసీ కెమెరాల్లో దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.