ETV Bharat / crime

Complaint: ఆస్తి కోసం మనవడి నిర్వాకం.. బతికున్న వృద్ధురాలు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రం - ఆస్తి కోసం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన వ్యక్తి పై ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఆస్తికోసం బతికున్న వృద్ధురాలి పేరు మీద చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రం సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. ఆమెకున్న రూ.20కోట్ల ఆస్తిని సొంత మనవడే కాజేశాడు. తప్పుడు పత్రాలతో తన ఆస్తిని కాజేశారని.. న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు పోరాడుతోంది.

Complaint: ఆస్తి కోసం మనవడి నిర్వాకం.. బతికున్న వృద్ధురాలు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రం

author img

By

Published : Oct 18, 2021, 6:46 PM IST

ఆస్తి కోసం మనవడి నిర్వాకం.. బతికున్న వృద్ధురాలు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రం
బతికున్న వృద్ధురాలిని చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి.. ఆమెకున్న సుమారు రూ.20కోట్ల ఆస్తిని కాజేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఇస్సపాలెంలో జరిగింది.

ఇస్సపాలెంకు చెందిన బండ్లమూరి వెంకాయమ్మ (90) అనే వృద్ధురాలికి.. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే తొమ్మిది ఎకరాల పొలం ఉంది. ఆస్తి కాజేసేందుకు.. వరుసకు ఆమెకు మనవడైన బండ్లమూరి కోటయ్య అనే వ్యక్తి.. 2018లో వెంకాయమ్మ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించాడు. 2020లో వృద్ధురాలి ఆస్తిని.. తప్పుడు ధ్రువపత్రాలతో కోటయ్య తన పేరుపైకి మార్చుకున్నట్లు.. వెంకాయమ్మ నరసరావుపేట ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చదవండి:

Police assault on woman: ఉద్యోగం అడిగితే.. తెరాస వాళ్లు కొట్టించారు.. చేతులు, కాళ్లు లాగేసి...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.