వెచ్చదనం కోసం వేసుకున్న మంటలే ఓ వృద్ధురాలి ప్రాణాలు తీశాయి. ఏపీలోని విజయనగరం జిల్లా వేపాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. రోజూలాగే జోగులమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి సమీపంలో.. వెచ్చదనం కోసం చలి కుంపటి వెలిగించింది.
చలి కాచుకుంటున్న ఆమెకు ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకుంది. మంటలు ఆర్పడానికి చుట్టుపక్కల వారు ప్రయత్నించినప్పటికి ప్రయెజనం లేకపోయింది. మంటల్లోకాలి సజీవదహనం అయింది.
ఇదీ చదవండి: పందిని తప్పించబోయి ప్రమాదం: ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు