ETV Bharat / crime

తిరుమలలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం - తిరుమల తాజా సమాచారం

తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు సజీవదహనమయ్యారు.

fire accident at tirumala
తిరుమలలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 4, 2021, 8:08 AM IST

Updated : May 4, 2021, 11:32 AM IST

తిరుమలలో దుకాణాల వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్థాన మండపం వద్ద చెలరేగిన మంటల్లో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒకరు సజీవ దహనమయ్యారు.

శకలాలు తొలగిస్తుండగా షాపు నంబర్​ 84లో మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

తిరుమలలో అగ్నిప్రమాదం

ఇవీచూడండి: ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

Last Updated : May 4, 2021, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.