ETV Bharat / crime

బేకరిలో అగ్ని ప్రమాదం... రూ.10 లక్షల ఆస్తి నష్టం

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల కేంద్రం బస్టాండ్‌ సమీపంలోని ఓ బేకరిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్​ షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. సుమారు పదిలక్షల రూపాయలమేర ఆస్తినష్టం జరిగిందని యజమాని తెలిపారు.

జగిత్యాలలో బేకరీలో అగ్నిప్రమాదం
Telangana news
author img

By

Published : Apr 28, 2021, 10:16 AM IST

బేకరీలో అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్​ మండల కేంద్రం బస్టాండ్​ సమీపంలో జరిగింది. విద్యుత్​షార్ట్​ సర్య్కూట్​తో మంటలు చెలరేగాయి.

ఎగిసిపడిన మంటల్లో బేకరీలోని వస్తువులు, తినుబండారాలు కాలిపోయాయి. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.