ETV Bharat / crime

Accident: అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టిన కారు.. వైద్యుడు మృతి - వరంగల్​లో రోడ్డు ప్రమాదం

వరంగల్​లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డాక్టర్​ అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. గతంలో రెమ్​డెసివిర్(remdesivir)​ ఇంజక్షన్​ అధిక ధరకు అమ్ముతూ పట్టుబడిన ముఠాలో మృతుడు కూడా ఉన్నాడు.

road accident in warangal
వరంగల్​లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 29, 2021, 7:17 AM IST

వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి వరంగల్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో మరిపెడకు చెందిన వైద్యుడు విజయ్​కుమార్​ అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలో కొన్ని రోజుల క్రితం కరోనా(corona) వ్యాధితో బాధపడుతున్న రోగికి రెమ్​డెసివిర్(remdesivir) ఇంజక్షన్ అధిక ధరకు అమ్ముతూ పట్టుబడిన ముఠాలో విజయ్ కుమార్ ఒకరు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'మున్సిపల్​ సిబ్బంది.. డబ్బులివ్వమని వేధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.