Cylinder blast: కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీలోని స్వగృహ సోడా దుకాణంలో సిలిండర్లను విక్రయిస్తున్నారు. కాగా ఈరోజు ఉదయం సిలిండర్ లీకై పేలి పైఅంతస్తుకు స్లాబు నుంచి దూసుకెళ్లింది. పైఅంతస్తులోని గృహోపకరణాలు చెల్లాచెదురయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారు పక్క గదిలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనలకు విరుద్దంగా సిలిండర్లను విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తునారు.
ఇవీ చదవండి :