ETV Bharat / crime

Gold seized in Shamshabad: శంషాబాద్​ విమానాశ్రయంలో రూ.50 లక్షల విలువైన బంగారం పట్టివేత - 50 lacks seized in hyderabad'

Gold seized in Shamshabad: హైదరాబాద్​ శివారులోని శంషాబాద్​ విమానాశ్రయంలో రూ.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంఫాల్​ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద పసిడిని గుర్తించిన అధికారులు.. సీజ్​ చేశారు.

gold seized in hyderabad airport
gold seized in hyderabad airport
author img

By

Published : Feb 23, 2022, 12:13 PM IST

Gold seized in Shamshabad: హైదరాబాద్​ శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇండిగో విమానంలో ఇంఫాల్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్​ సిబ్బంది తనిఖీలు చేశారు. సుమారు 975.16 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.50.70 లక్షల ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది.. సీజ్ చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదీచూడండి: Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.