ETV Bharat / crime

Car Accident at Vijayawada: కారు బీభత్సం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు - ఏపీ వార్తలు

Car Accident at Vijayawada: విజయవాడలోని బెంజ్​ సర్కిల్​ పారిశుద్ధ్య కార్మికులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొ నలుగురు గాయపడ్డారు.

car accident in vijayawada
car accident
author img

By

Published : Feb 14, 2022, 3:39 PM IST

Car Accident at Vijayawada: విజయవాడ బెంజ్ సర్కిల్ వంతెనపై కారు బీభత్సం సృష్టించింది. మొదటి వంతెనపై ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. మృతుడు రాజరాజేశ్వరిపేటకు చెందిన 35 ఏళ్ల నాగూర్​గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి: ఒకసారి కాదు.. రెండుసార్లు అతని చేతిలోనే.. బయటకు చెబితే పరువు పోతుందని..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.