Father rapes daughter: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి కూతురిని అడగడంతో అసలు విషయం తెలిసింది. ఘటనపై బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి..
పోలీసుల దెబ్బలు తాళలేక.. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం
బిల్లుల వసూలుకు జలమండలి కీలక నిర్ణయం.. వారి నల్లా కనెక్షన్ కట్!
కడియాల కోసం దారుణం.. వృద్ధురాలి కాలు నరికి పరార్.. స్కూల్లో దళితులపై కులవివక్ష