ETV Bharat / crime

తండ్రీకుమారుడికి కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్య

తండ్రీ కొడుకులకు కరోనా సోకిందని మనస్తాపం చెందిన తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

medak district news, man suicide in medak, man suicide in medak district
మెదక్ జిల్లా వార్తలు, మెదక్​లో వ్యక్తి ఆత్మహత్య, మెదక్​ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : May 3, 2021, 10:27 AM IST

తండ్రీ కుమారులకు కరోనా సోకిందని మనస్తాపం చెందిన యాదగిరి(35) అనే వ్యక్తి ఉరివేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటుచేసుకుంది.

పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.