ETV Bharat / crime

నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి దారుణ హత్య

మెట్​పల్లి శివారు ఆరపేట్​లో హత్య జరిగింది. గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఉంటున్న వ్యక్తిని గుర్తితెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

jagtial, brutal murder
murder, metpalli
author img

By

Published : Apr 11, 2021, 2:15 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శివారు ఆరపేట్​లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానిక శివాలయం ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఉన్న వ్యక్తిని కిరాతకంగా తలపై కొట్టి చంపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నిర్మల్​ జిల్లా కడెం మండంలం మాసాయిపేట్​ గ్రామానికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి: భూపతిపూర్​లో అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.