ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గార్లదిన్నె మండలం.. యర్రగుంట్ల గ్రామంలో ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు ఇంట్లోనే విషపు గుళికలు మింగి మరణించారు. తండ్రి రామకృష్ణ (45), తల్లి రాజేశ్వరి(35) , కుమారుడు దేవేంద్ర (14) ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- ఇదీ చదవండి : మెదక్ జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన మహిళ మృతి