ETV Bharat / crime

వైరాలో 3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

వైరాలో కారులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. రూ.3లక్షల విలువైన గుట్కా సీజ్​ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.

Khammam crime news
gutka
author img

By

Published : Apr 23, 2021, 2:58 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో రూ.3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

మూడు లక్షల విలువైన గుట్కాతో పాటు కారును సీజ్​ చేశారు. ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్​ఫోర్స్​ సీఐ రవి తెలిపారు. ఎవరైనా నిషేధిత గుట్కా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.