ETV Bharat / city

'వరంగల్​కు మెట్రో'పై కేటీఆర్​ ఏమన్నారంటే.. - మామ్​నూరు విమానాశ్రయంపై కేటీఆర్​ స్పందన

వరంగల్​కు మెట్రో వస్తుందా.. లేక మోనో రైల్​ వస్తుందా అన్న ప్రశ్నకు కేటీఆర్​ సమాధానమిచ్చారు. ప్రజల సౌకర్యార్థం రవాణా వ్యవస్థ ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.

ktr
ktr
author img

By

Published : Jan 7, 2020, 10:54 PM IST

భవిష్యత్​లో ఐటీ కంపెనీలన్నీ ద్వితీయ శ్రేణి నగరాలకు రానున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్- హైదరాబాద్ మధ్య పరిశ్రమలు రావడం ద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఐటీ కంపెనీల ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్​ మాట్లాడారు.

మామ్​నూరు విమానాశ్రయం పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపైన జీఎంఆర్ సంస్థతో మాట్లాడుతున్నామన్నారు. త్వరలో ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్​కు మోనో రైలా.. మెట్రో రైల్​ వస్తుందా అన్నది ముఖ్యం కాదని.. ప్రజల సౌకర్యార్థం రవాణా వ్యవస్థ ఉండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు.

'వరంగల్​కు మెట్రో'పై కేటీఆర్​ ఏమన్నారంటే..

ఇవీచూడండి: నిట్​ టు మడికొండ పార్కు... కేటీఆర్​ సెల్ఫ్​ డ్రైవింగ్

Intro:TG_WGL_11_06_KTR_RAAKA_KOSAM_IT_COMPANY_LA_MUSTHABU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివార్లలో నెలకొల్పిన సైయెంట్, టెక్ మహీంద్రా ఐటి ప్రాంగణాలను రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే కేటీఆర్ చేతులమీదుగా వీటి ప్రారంభోత్సవం జరగవలసి ఉండగా కొన్ని కారణాల వలన రద్దయింది. వీటి ప్రారంభోత్సవం తర్వాత సాఫ్ట్ వేర్, పొరుగు సేవల ద్వారా సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు లభించనుండగా.... వరంగల్ జిల్లాకు చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న సైయంట్ కంపెనీ... ఐటీ కంపెనీ ఏర్పాటు కోసం 2016 లో ప్రభుత్వం నుంచి స్థలాన్ని సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించింది. 2017 లో వందమంది ఐటి సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఇక్కడ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం మూడు అంతస్తుల భవనం పూర్తి కావడంతో మరో 600 మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రెండు కంపెనీలకు కలిపి వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.