ఇవీ చూడండి:"తెరాస ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉంది"
65వ జాతీయ రహదారిపై పెరిగిన టోల్ చార్జీలు
హైదరాబాద్, విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు జీఎమ్ఆర్ సంస్థ తెలిపింది. నిబంధనల ప్రకారమే రుసుం పెంచామని నిర్వాహకులు చెప్పారు.
టోల్ గేటు
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టోల్ ఛార్జీల మోత మోగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్ రుసుములు పెరిగాయి. ఈ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. వాహన సామర్థ్యాన్ని బట్టి ఐదు నుంచి 860 రూపాయల వరకు పెంచినట్లు జీఎమ్ఆర్ సంస్థ ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి టోల్ ఛార్జీలు పెంచుకునే వీలుందని తెలిపింది. ఈ అదనపు భారంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికోసారి పెంచితే తాము ప్రయాణించేదెట్లా అని వాపోతున్నారు.
ఇవీ చూడండి:"తెరాస ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉంది"
Intro:హైదరాబాద్, విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్ చార్జీలు పెరిగాయి. వాహన సామర్ధ్యాన్ని బట్టి ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు పెరిగింది. ఇవాల్టి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారిటోల్ చార్జీలు పెంచుకునే వీలుంటుంది.దీంతో చార్జీలు పెంచుతున్నట్లు GNR సంస్థ ప్రకటించింది
Body:హైదరాబాద్, విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్ చార్జీలు పెరిగాయి. వాహన సామర్ధ్యాన్ని బట్టి ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు పెరిగింది. ఇవాల్టి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారిటోల్ చార్జీలు పెంచుకునే వీలుంటుంది.దీంతో చార్జీలు పెంచుతున్నట్లు GNR సంస్థ ప్రకటించింది
Conclusion:హైదరాబాద్, విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్ చార్జీలు పెరిగాయి. వాహన సామర్ధ్యాన్ని బట్టి ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు పెరిగింది. ఇవాల్టి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారిటోల్ చార్జీలు పెంచుకునే వీలుంటుంది.దీంతో చార్జీలు పెంచుతున్నట్లు GNR సంస్థ ప్రకటించింది