ETV Bharat / city

హరీశ్ రావుకు మంత్రి పదవి... కాలినడకన యాదాద్రికి చంద్రం - నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి పదవి రావాలని... అలా వస్తే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నడిచి వస్తానని మొక్కుకున్నాడు తూప్రాన్​కి చెందిన ఓ వ్యక్తి. మొక్కు ప్రకారం ఈ రోజు ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నాడు.

హరీశ్ రావుకు మంత్రి పదవి... కాలినడకన యాదాద్రికి చంద్రం
author img

By

Published : Oct 2, 2019, 4:34 PM IST

Updated : Oct 2, 2019, 7:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి తూప్రాన్​ నుంచి ఓ వ్యక్తి పాదయాత్ర చేస్తూ వచ్చాడు. నాలుగు రోజులుగా నరసింహ స్వామి వద్దకు నడుచుకుంటూ వస్తున్న సిందే చంద్రం ఈ రోజు స్వామి వారి చెంతకు చేరుకొని దర్శించుకున్నాడు. ఎమ్మెల్యే హరీశ్ రావుకి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ గత కొద్ది కాలం క్రితం దీక్ష ద్వారా స్వామివారిని మొక్కుకున్నాడు. దేవుడి కృప వల్ల హరీష్ రావుకి మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందని సిందే చంద్రం తెలిపారు. స్థానిక తెరాస కార్యకర్తలు... సిందే చంద్రంకు ఘనస్వాగతం పలికారు.

ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్​... ఎల్లుండి ప్రధానితో భేటీ..

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రం అంబేద్కర్ కాలనీ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి వీధులను శుభ్రం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అభ్యర్థి కోట రామారావు గెలిపించాలని అన్నారు బిజెపి పార్టీ ఒక సామాజిక వ్యక్తి కి టికెట్ ఇచ్చిందన్నారు మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పుట్ట రామారావుని కల్పించాలని అన్నారు డ్రైనేజీ వ్యవస్థ గాని రోడ్ల విస్తరణ గాని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
Last Updated : Oct 2, 2019, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.