ETV Bharat / city

జిల్లాలో టెలీమెడిసిన్​.. ఏఏ సేవలందిస్తారంటే..?

లాక్​డౌన్​ వేళ ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా జిల్లాలో ప్రభుత్వ అధికారులు టెలీ మెడిసిన్​ అందుబాటులోకి తీసుకువచ్చారు. సేవల కోసం 08542-226670 నంబర్​లో సంప్రదించాలని కోరారు.

telemedicine services in mahabubnagar
జిల్లాలో టెలీమెడిసిన్​.. ఏఏ సేవలందిస్తారంటే..?
author img

By

Published : Apr 14, 2020, 12:47 PM IST

లాక్​డౌన్​లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు, మందులు అందే విధంగా మహబూబ్​నగర్​ జిల్లా అధికార యంత్రాంగం టెలీ మెడిసిన్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్​నగర్​ జిల్లాలో టెలీ మెడిసిన్ సేవలకు 08542-226670 కు సంప్రదించాలని సూచించారు. ఏఏ సేవలు అందిస్తారు.. రుసుములేమైనా వసూలు చేస్తారా వంటి ప్రశ్నలకు ఈ కార్యక్రమ బాధ్యుడు శ్రీనివాస్​తో ఈటీవీభారత్​ ప్రతినిధి ముఖాముఖి..

జిల్లాలో టెలీమెడిసిన్​.. ఏఏ సేవలందిస్తారంటే..?

ఇవీచూడండి: 'ఫోటో ఛాలెంజ్... వర్క్ ​ఫ్రం హోంలపైనే వారి దృష్టి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.