ETV Bharat / city

మొదటి భార్యని గొడ్డలితో నరికి చంపిన భర్త - గూరుకొండలో మొదటి భార్యని గొడ్డలితో నరికి చంపిన భర్త

పిల్లలు కలగలేదని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో తరచూ గొవడలు జరుగుతున్నాయని ఆమెను ఇంట్లోనే దారుణంగా నరికి చంపాడో భర్త.

మొదటి భార్యని గొడ్డలితో నరికి చంపిన భర్త
author img

By

Published : Nov 18, 2019, 5:59 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గూరకొండ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండన్న అనే వ్యక్తి కట్టుకున్న పెళ్లాన్ని గొడ్డలితో నరికి చంపాడు. కొండన్నకు ఇద్దరు భార్యలున్నారు. అందులో మెదటి భార్యకు పిల్లలు కల్గనందున రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఈ విషయంలోనే మొదటి భార్యకీ కొండన్నకి తరచూ గొడవలు జరుగుతున్నాయి. నిన్న గొడవ కొంచెం ఎక్కువ కావడంతో కొండన్న కోపంలో భార్యని నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళ హత్యకు గురి కావడం వల్ల గురుకొండ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

మొదటి భార్యని గొడ్డలితో నరికి చంపిన భర్త

ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్​కు మహిళ.. భర్తపై ఫిర్యాదు

Intro:Tg_Mbnr_08_18_Mahila_ hathya_Av_TS10094
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని గూర కొండ గ్రామంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.Body:దేవరకద్ర మండలం లోని గుర్రంకొండ గ్రామానికి చెందిన కొండన్న కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు పిల్లలు కాకపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవపడిన కొండన్న ఇంట్లో వంట చేస్తుండగా గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారుConclusion:గూర కొండ గ్రామంలో మహిళ హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.