వాళ్ల ఐకమత్యం చూస్తే ముచ్చటేస్తది. ఎలాంటి సమస్యనైనా...కలిసికట్టుగా ఊర్లోనే పరిష్కరించుకుంటారు. అంతేనా...ప్రభుత్వ పథకాల వినియోగంలోనూ వారిది ముందడుగే. నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకొని స్వచ్ఛతలోనూ ఆదర్శంగా నిలిచారు. మంజూరైన 20 రెండు పడకగదుల ఇళ్లు నిర్మాణంలో ఉండగా...ఊరంతా సీసీ రోడ్లతో అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నారు.
రామన్నగూడెం @ 95%.. అందరూ గిరిజనులే... ! - 2019 electons
అదో గిరిజన గ్రామం. పోలింగ్ అంటే ఆ ఊరిలో పండగ. అదేంటి చదువుకున్నోల్లే టీవీల ముందు టైంపాస్ చేస్తుంటే వారికి అంత ఆసక్తేంటని ఆశ్చర్యంగా ఉందా..? అలాంటి సందేహం రావడం సహజమే. కానీ వారిది ఒకే మాట.. ఒకే బాట.. ఎక్కడున్నా ఊరికొచ్చి ఓటేయాల్సిందే.

అక్కడ పోలింగ్ రోజు పండగ వాతావరణం
అక్కడ పోలింగ్ రోజు పండగ వాతావరణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులు ఓటు హక్కు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నిక ఏదైనా...95శాతం పోలింగ్ తగ్గదు. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో 98 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 97, ఇటీవల జరిగిన పంచాయతీ సంగ్రామంలో 96.74శాతంగా నమోదైంది. 700మంది గ్రామ జనాభాలో 317ఓటర్లున్నారు.స్థానికంగా ఉండేవారే కాకుండా... జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారూ తప్పకుండా వచ్చి ఓటేస్తారు. ఆ రోజు ఊరంతా పండగ వాతావరణం సంతరించుకుంటుంది.
వాళ్ల ఐకమత్యం చూస్తే ముచ్చటేస్తది. ఎలాంటి సమస్యనైనా...కలిసికట్టుగా ఊర్లోనే పరిష్కరించుకుంటారు. అంతేనా...ప్రభుత్వ పథకాల వినియోగంలోనూ వారిది ముందడుగే. నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకొని స్వచ్ఛతలోనూ ఆదర్శంగా నిలిచారు. మంజూరైన 20 రెండు పడకగదుల ఇళ్లు నిర్మాణంలో ఉండగా...ఊరంతా సీసీ రోడ్లతో అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నారు.
అక్కడ పోలింగ్ రోజు పండగ వాతావరణం
Intro:TG_ADB_60_02_MUDL_MARATI BHASHALO OTARU JABITHA_AVB_C12
మరాఠీ భాషలోనూ ఓటరు జాబితా
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయనికి మరాఠీ లో ప్రచురించిన ఓటరు జాబితా చేరుకున్నాయి,మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల ప్రజలకు తెలుగు చదవడం,రాయడం రాదు,ఓటరు పడుతున్న పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఎన్నికల సంగం గత అసంబ్లీ ఎన్నికలలో ఓటరు జాబితాను మరాఠీ భాషలో ప్రచురించింది దీంతో సరిహద్దు గ్రామాలలో ప్రజలకు ఎంతో ఉపయోగపడింది.దింతో లోకసభ ఎన్నికల్లో సైతం సరిహద్దు గ్రామల ఓటర్లు జాబితాను మరాఠీ లో ప్రచురించారు.మరాఠీ ఓటరు జాబితా ముధోల్ ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నట్లు RDO రాజు పేర్కొన్నారు
బైట్:రాజు RDO
Body:ముధోల్
Conclusion:ముధోల్