ETV Bharat / city

ZP Chairmans: జడ్పీ ఛైర్మన్ల అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్ - జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైకాపా అభ్యర్థులు ఖరారు

ఏపీలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల జాబితాను సీఎం జగన్ ఖరారు చేశారు. రేపు జరగనున్న ఎన్నికకు సంబంధించి వైకాపా తమ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి వెల్లడించారు.

ZP Chairmans
జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల జాబితాను ఖరారు చేసిన సీఎం జగన్
author img

By

Published : Sep 24, 2021, 8:58 PM IST

ఏపీలో రేపు జరగనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి వైకాపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అన్ని జిల్లాల నేతలతో చర్చించి సీఎం జగన్ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.

జిల్లా వైకాపా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పేరు
విజయనగరం మజ్జి శ్రీనివాస్
శ్రీకాకుళంపిరియా విజయ
విశాఖపట్నంఅరిబిరా
తూర్పుగోదావరివేణుగోపాల్
పశ్చిమ గోదావరి కౌరు శ్రీనివాస్
కృష్ణా ఉప్పాళ్ల హారిక
గుంటూరుక్రిస్టినా
ప్రకాశంబూచేపల్లి వెంకాయమ్మ
నెల్లూరు ఆనం అరుణమ్మ
కర్నూలు వెంకట సుబ్బారెడ్డి
చిత్తూరువి.శ్రీనివాసులు
అనంతపురంగిరిజ
కడపఆకేపాటి అమర్​నాథ్​రెడ్డి

ఇదీ చదవండి:

ts assembly session: అక్టోబర్​ 5వరకు అసెంబ్లీ సమావేశాలు.. ప్రోటోకాల్​పై స్పష్టమైన ఆదేశాలు..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.